Jump to content

Recommended Posts

Posted

విజయవాడ, జూలై 17: ఫోన్‌ ట్యాపింగ్‌పై కోర్టులో వాదనలు ఆరంభమయ్యాయి. కోర్టుకు సర్వీసు ప్రొవైడర్ల తరపు న్యాయవాదులు హాజరయ్యారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న ఈ వివాదంపై ఉమ్మడి హైకోర్టుకు వెళతామని తెలిపారు. కాగా, గతవారం ఇందుకు సంబంధించిన సమాచారం ఇస్తామని సర్వీస్ ప్రొవైడర్లు చెప్పిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కాల్‌డేటా ఇవ్వవద్దని మెమో ఫైల్‌ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించిందని, అందుకే కాల్‌డేటా ఇవ్వలేమని సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు చెప్పారు. కేంద్రం కూడా సమాచారం ఇవ్వవద్దని ఆదేశించిందని లాయర్లు తెలిపారు. ఇందుకు ప్రాసిక్యూషన్‌ తమ వాదన వినిపిస్తూ, అవి పాలనా ఉత్తర్వులు మాత్రమేనని, ఇటువంటివి కోర్టును నిర్దేశించలేవని తెలిపింది.

Posted

service providers ni 10 meters lothu ki paathesthaaa

Posted

service providers ni 10 meters lothu ki paathesthaaa

 

court intervene ayyi malli 10ngutundhi mukku medha g009_idi_amin_laughing_soldier.gif

×
×
  • Create New...