Jump to content

Andhra Palakulu Behind Ghmc Workers Strike

Recommended Posts

Posted
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తమకు ప్రభుత్వం 47 శాతం వేతనాలు పెంచినందుకుగాను జీహెచ్‌ఎంసీ కార్మికులకు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం కార్మిక నేతల ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  సీఎంకు మిఠాయిలు తినిపించారు. కేసీఆర్‌కు తమ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. మరింత ఉత్సాహంగా మరిన్ని ఎక్కువ గంటలు పని చేసేందుకు సిద్దంగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగితే అడకుండానే జీతాలు పెంచుతామని కేసీఆర్ కార్మికులకు చెప్పారు.
 
జీతాల పెంపు క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టించాయిని విమర్శించారు. రంజాన్, బోనాలు, పుష్కరాల సమయంలో సమ్మె చేయడం కార్మికులకు గౌరవంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీలు, నేతల హస్తం ఉన్న విషయం తనకు తెలుసునని అన్నారు. గోదావరి పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రేపు, ఎల్లుండి సెలవు దినాలు కావడంతో పుష్కర స్నానం చేసే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలో ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేశారని పేర్కొన్నారు. ఇతర ఘాట్లలోనూ లక్షల సంఖ్యలో పుష్కర స్నానాలు చేస్తున్నారని తెలిపారు. భద్రాచలంతో సహా ఇతర పుష్కర స్నానాలు ఆచరించే ప్రదేశాలను హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించాలని డీజీపీ అనురాగ్ శర్మని ఆదేశించారు. శని, ఆదివారాల్లో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణకు వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు
 
  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • porsche911

    10

  • maverick23

    8

  • ParmQ

    8

  • piku

    6

Top Posters In This Topic

Posted

monna andhra pamu lafangi ni kaatu eyataniki try chesindhi : T news

iRDGYjW.gif iRDGYjW.gif iRDGYjW.gif 

iRDGYjW.gif

Posted

suppose for suppose...HYD UT ayunte at time of division....ee TRS edupud ee range lo vundedi Andhra pyna....iRDGYjW.gif

Posted

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తమకు ప్రభుత్వం 47 శాతం వేతనాలు పెంచినందుకుగాను జీహెచ్‌ఎంసీ కార్మికులకు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం కార్మిక నేతల ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  సీఎంకు మిఠాయిలు తినిపించారు. కేసీఆర్‌కు తమ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. మరింత ఉత్సాహంగా మరిన్ని ఎక్కువ గంటలు పని చేసేందుకు సిద్దంగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగితే అడకుండానే జీతాలు పెంచుతామని కేసీఆర్ కార్మికులకు చెప్పారు.
 
జీతాల పెంపు క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టించాయిని విమర్శించారు. రంజాన్, బోనాలు, పుష్కరాల సమయంలో సమ్మె చేయడం కార్మికులకు గౌరవంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీలు, నేతల హస్తం ఉన్న విషయం తనకు తెలుసునని అన్నారు. గోదావరి పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రేపు, ఎల్లుండి సెలవు దినాలు కావడంతో పుష్కర స్నానం చేసే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలో ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేశారని పేర్కొన్నారు. ఇతర ఘాట్లలోనూ లక్షల సంఖ్యలో పుష్కర స్నానాలు చేస్తున్నారని తెలిపారు. భద్రాచలంతో సహా ఇతర పుష్కర స్నానాలు ఆచరించే ప్రదేశాలను హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించాలని డీజీపీ అనురాగ్ శర్మని ఆదేశించారు. శని, ఆదివారాల్లో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణకు వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు
 
SPB-kothichestalu.gifSPB-kothichestalu.gifSPB-kothichestalu.gifSPB-kothichestalu.gifSPB-kothichestalu.gif

Posted

suppose for suppose...HYD UT ayunte at time of division....ee TRS edupud ee range lo vundedi Andhra pyna....iRDGYjW.gif

 iRDGYjW.gif

Posted

edina telangana palakula nundi entho nerchukovali...anni engina roju androlla meeda edustunnaru.........andra palakulu anni pogottukunna okkadu TG meeda edvatledu

edupu maa naitika hakku : Lafangi iRDGYjW.gif

Posted

inka analedhu enta anukunna..anaesaaaru annamaataiRDGYjW.gif

iRDGYjW.gif pinks never disappoint 

×
×
  • Create New...