LordOfMud Posted July 22, 2015 Report Posted July 22, 2015 'డ్రగ్స్‌తో పట్టుబడ్డ రాహుల్, విడిపించిన వాజపేయి' భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లలిత్ మోడీ వివాదంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. బిజెపిని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ మొదట తమ విషయాన్ని చూసుకోవాలని ఎద్దేవా చేశారు. 2001లో రాహుల్ గాంధీ అమెరికాలో డ్రగ్స్‌తో ఉండగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) అధికారులు పట్టుకున్నారని, ఆ సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వేడుకోవడంతో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కల్పించుకొని విడిపించారని షాకింగ్ ఆరోపణ చేశారు. రాహుల్ గాంధీ వద్ద 1.6 లక్షల డాలర్ల విలువైన వైట్ పౌడర్ దొరికిందని ఆరోపించారు. నాటి అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్‌కు స్వయంగా ఫోన్ చేసిన వాజపేయి ఆయనను విడిపించాలని కోరారని, అందుకు బుష్ అంగీకరించారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Piscop Posted July 22, 2015 Report Posted July 22, 2015 + PK case also PK gadu evaniki dimpindu bullettu?
SamosaChai Posted July 22, 2015 Report Posted July 22, 2015 PK gadu evaniki dimpindu bullettu? PK gadi gundu gekadu kada paritala Kidnap chestey Siru approached mohan_babu kada
Recommended Posts