Jump to content

Kcr Paamily Ki Thanks ..

Recommended Posts

Posted

"Amaravati Downtown" ani news lo chadivina pratheee sari ... kCheeR ki thanks.

AP problems are temporary .... next antha raising aaa ...

అమరావతి లో కరెంటు స్తంభాలుండవు!

కృష్ణా నది తీరంలో ప్రపంచస్థాయిలో అద్భుత రాజధాని నగరం రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు సింగపూర్ బృందం తన ప్రణాళికను ఆవిష్కరించింది. ఏడు కిలోమీటర్ల నదీ తీరం మధ్యలోని లింగాయపాలెం ఉద్ధండరాయునిపాలెం తాళ్లాయపాలెంలోని 4235 కిలోమీటర్ల పరిధిలో అమరావతి నిర్మాణం కానుంది. ప్రపంచ రాజధానులను తలదన్నే రీతిలో ఇక్కడ అమరావతి గేట్ వే డౌన్ టౌన్ అమరావతి వాటర్ ఫ్రంట్ లను నిర్మిస్తారు.

నదీ తీరంలో హార్ట్ ఆఫ్ కమర్షియల్ కేపిటల్ సిటీగా అమరావతి డౌన్ టౌన్ ఏర్పడుతుంది. ఇందులోని అసెంబ్లీ సచివాలయం సమీపంలో సువిశాలమైన రహదారిని నిర్మిస్తారు. దీనిమీద వాహనాలను అనుమతించరు.

అమరావతి వాటర్ ఫ్రంట్ లో విశాలమైన ప్రభుత్వ భవనాలు ఉంటాయి. ఇందులో యాంపీ థియేటర్లు ఉంటాయి. సంప్రదాయ వీధి హాకర్లకు ఇక్కడికి అనుమతిస్తారు.

విజయవాడ గన్నవరం నుంచి వచ్చే వారికి రాజధానిలోకి ప్రవేశించడానికి రెండు పెద్ద ఐకానిక్ గేట్ వేలు స్వాగతం పలుకుతాయి. వీటి నిర్మాణాలు అద్భుతంగా ఉండేలా డిజైన్ చేశారు. డౌన్ టౌన్ రోడ్డు నదీ తీరం వెంట ఏడు కిలోమీటర్లు ఉంటుంది. దీనిని 50 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. ఇది విజయవాడ నుంచి అమరావతి వెళ్లే రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. భవిష్యత్తు విస్తరణ కోసం రోడ్డు రెండు వైపులా భారీగా ఖాళీ స్థలం వదులుతారు.

రాజధాని పరిధిలో ఇప్పుడు ఉన్న ఎల్ టీ హెచ్ టీ లైన్లు ఉండవు. అసలు విద్యుత్తు తీగలు ఎక్కడా కనిపించవు. వాటి స్థానంలో భూగర్భ విద్యుత్తు లైన్లు ఉంటాయి. అలాగే నిరంతర విద్యుత్తు కోసం ఒక 220; మూడు 132 కేవీ సబ్ స్టేషన్లు నిర్మిస్తారు.

Posted

గ్లోబ్ ఆకారంలో అసెంబ్లీ భవనం

నవ్యాంధ్ర రాజధానిలో నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ఎలా ఉండబోతోంది? హైదరాబాద్లో అసెంబ్లీ భవనాన్ని మించి ఉంటుందా? దేశంలో ఇటీవల కొత్తగా నిర్మించిన గుజరాత్ ఛత్తీస్ గఢ్ రాజధానుల్లా ఉంటుందా? ఇది అందరిలోనూ మెదలుతున్న ప్రశ్న. అయితే ఈ ప్రశ్నలకు సింగపూర్ బృందం జవాబు చెప్పింది. నవ్యాంధ్ర అసెంబ్లీ భవనం గ్లోబ్ ఆకారంలో ఉండనుంది.

అత్యంత విశాలవంతమైన అసెంబ్లీ భవనానికి ముందు భారీగా ఖాళీ స్థలాన్ని వదిలేస్తారు. వాటిలో రెండు మూడు ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తారు. ఇక అసెంబ్లీ ముఖ ద్వారాన్ని రివర్ ఫ్రంట్ రోడ్డుకు కలుపుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన అద్భుతమైన పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ప్రపంచంలా నవ్యాంధ్ర అసెంబ్లీ భవనం ఉండనుంది.

అమరావతి గేట్ వే అంటే రాజధానికి ముఖ ద్వారం. ఇక్కడ నవ్యాంధ్ర రాజధానిని ప్రతిబింబించేలా భారీ టవర్ ను నిర్మిస్తారు.

Posted

Congrats andi meeku

Downtown lo undabothunnaru

inthaki ela aindi mayya

baaga ainda??

Posted

capital complete avvagane india ki potha ... Amaravathi downtown lo pani chestha inka

Posted

good.

Posted

royal slave ... who ?

plz congratulate royal slave also..tumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14

Posted

bhayaa neenu AP ki , amaravathi aginst kadhu .. but oka doubt koduthundi 

suvishalamina rahadari ni endhuku nirmininchudu   daani meedha vehicles  ni allow cheyanapudu 

"Amaravati Downtown" ani news lo chadivina pratheee sari ... kCheeR ki thanks.

AP problems are temporary .... next antha raising aaa ...

అమరావతి లో కరెంటు స్తంభాలుండవు!

కృష్ణా నది తీరంలో ప్రపంచస్థాయిలో అద్భుత రాజధాని నగరం రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు సింగపూర్ బృందం తన ప్రణాళికను ఆవిష్కరించింది. ఏడు కిలోమీటర్ల నదీ తీరం మధ్యలోని లింగాయపాలెం ఉద్ధండరాయునిపాలెం తాళ్లాయపాలెంలోని 4235 కిలోమీటర్ల పరిధిలో అమరావతి నిర్మాణం కానుంది. ప్రపంచ రాజధానులను తలదన్నే రీతిలో ఇక్కడ అమరావతి గేట్ వే డౌన్ టౌన్ అమరావతి వాటర్ ఫ్రంట్ లను నిర్మిస్తారు.

నదీ తీరంలో హార్ట్ ఆఫ్ కమర్షియల్ కేపిటల్ సిటీగా అమరావతి డౌన్ టౌన్ ఏర్పడుతుంది. ఇందులోని అసెంబ్లీ సచివాలయం సమీపంలో సువిశాలమైన రహదారిని నిర్మిస్తారు. దీనిమీద వాహనాలను అనుమతించరు.

అమరావతి వాటర్ ఫ్రంట్ లో విశాలమైన ప్రభుత్వ భవనాలు ఉంటాయి. ఇందులో యాంపీ థియేటర్లు ఉంటాయి. సంప్రదాయ వీధి హాకర్లకు ఇక్కడికి అనుమతిస్తారు.

విజయవాడ గన్నవరం నుంచి వచ్చే వారికి రాజధానిలోకి ప్రవేశించడానికి రెండు పెద్ద ఐకానిక్ గేట్ వేలు స్వాగతం పలుకుతాయి. వీటి నిర్మాణాలు అద్భుతంగా ఉండేలా డిజైన్ చేశారు. డౌన్ టౌన్ రోడ్డు నదీ తీరం వెంట ఏడు కిలోమీటర్లు ఉంటుంది. దీనిని 50 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. ఇది విజయవాడ నుంచి అమరావతి వెళ్లే రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. భవిష్యత్తు విస్తరణ కోసం రోడ్డు రెండు వైపులా భారీగా ఖాళీ స్థలం వదులుతారు.

రాజధాని పరిధిలో ఇప్పుడు ఉన్న ఎల్ టీ హెచ్ టీ లైన్లు ఉండవు. అసలు విద్యుత్తు తీగలు ఎక్కడా కనిపించవు. వాటి స్థానంలో భూగర్భ విద్యుత్తు లైన్లు ఉంటాయి. అలాగే నిరంతర విద్యుత్తు కోసం ఒక 220; మూడు 132 కేవీ సబ్ స్టేషన్లు నిర్మిస్తారు.

Posted

"Amaravati Downtown" ani news lo chadivina pratheee sari ... kCheeR ki thanks.

AP problems are temporary .... next antha raising aaa ...

అమరావతి లో కరెంటు స్తంభాలుండవు!

కృష్ణా నది తీరంలో ప్రపంచస్థాయిలో అద్భుత రాజధాని నగరం రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు సింగపూర్ బృందం తన ప్రణాళికను ఆవిష్కరించింది. ఏడు కిలోమీటర్ల నదీ తీరం మధ్యలోని లింగాయపాలెం ఉద్ధండరాయునిపాలెం తాళ్లాయపాలెంలోని 4235 కిలోమీటర్ల పరిధిలో అమరావతి నిర్మాణం కానుంది. ప్రపంచ రాజధానులను తలదన్నే రీతిలో ఇక్కడ అమరావతి గేట్ వే డౌన్ టౌన్ అమరావతి వాటర్ ఫ్రంట్ లను నిర్మిస్తారు.

నదీ తీరంలో హార్ట్ ఆఫ్ కమర్షియల్ కేపిటల్ సిటీగా అమరావతి డౌన్ టౌన్ ఏర్పడుతుంది. ఇందులోని అసెంబ్లీ సచివాలయం సమీపంలో సువిశాలమైన రహదారిని నిర్మిస్తారు. దీనిమీద వాహనాలను అనుమతించరు.

అమరావతి వాటర్ ఫ్రంట్ లో విశాలమైన ప్రభుత్వ భవనాలు ఉంటాయి. ఇందులో యాంపీ థియేటర్లు ఉంటాయి. సంప్రదాయ వీధి హాకర్లకు ఇక్కడికి అనుమతిస్తారు.

విజయవాడ గన్నవరం నుంచి వచ్చే వారికి రాజధానిలోకి ప్రవేశించడానికి రెండు పెద్ద ఐకానిక్ గేట్ వేలు స్వాగతం పలుకుతాయి. వీటి నిర్మాణాలు అద్భుతంగా ఉండేలా డిజైన్ చేశారు. డౌన్ టౌన్ రోడ్డు నదీ తీరం వెంట ఏడు కిలోమీటర్లు ఉంటుంది. దీనిని 50 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. ఇది విజయవాడ నుంచి అమరావతి వెళ్లే రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. భవిష్యత్తు విస్తరణ కోసం రోడ్డు రెండు వైపులా భారీగా ఖాళీ స్థలం వదులుతారు.

రాజధాని పరిధిలో ఇప్పుడు ఉన్న ఎల్ టీ హెచ్ టీ లైన్లు ఉండవు. అసలు విద్యుత్తు తీగలు ఎక్కడా కనిపించవు. వాటి స్థానంలో భూగర్భ విద్యుత్తు లైన్లు ఉంటాయి. అలాగే నిరంతర విద్యుత్తు కోసం ఒక 220; మూడు 132 కేవీ సబ్ స్టేషన్లు నిర్మిస్తారు.

6mvlu.gif

Posted

bhayaa neenu AP ki , amaravathi aginst kadhu .. but oka doubt koduthundi 

suvishalamina rahadari ni endhuku nirmininchudu   daani meedha vehicles  ni allow cheyanapudu 

No vehicles allowed near Assembly premsis ..

అసెంబ్లీ సచివాలయం సమీపంలో

Posted

bhayaa neenu AP ki , amaravathi aginst kadhu .. but oka doubt koduthundi 

suvishalamina rahadari ni endhuku nirmininchudu   daani meedha vehicles  ni allow cheyanapudu 

Or this news website had worst intrepreter and editor ..

content important .. grammer kadu bhayya

Posted

atla aithy ok , mee nuthana rajadanikosam abhinandanalu 

Or this news website had worst intrepreter and editor ..

content important .. grammer kadu bhayya

×
×
  • Create New...