Jump to content

Recommended Posts

Posted
కుట్రలతోనే తెలంగాణకు ఆప్షన్లు
Updated : 7/24/2015 1:32:58 AM
Views : 28
  -పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ స్థానాల్లో తిష్ఠకు ఏపీ లెక్చరర్ల ఎత్తులు
-స్థానికత ఆధారంగానే విభజన చేయాలంటున్న రాష్ట్ర లెక్చరర్లు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సీమాంధ్రుల కుట్రలు ఏ రంగాన్ని వదిలిపెట్టడంలేదు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసమే ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రంలో తిష్ఠ వేయడానికి సీమాంధ్రులు చేయని ప్రయత్నంలేదు. సమైక్య రాష్ట్రంలో అక్రమ పద్ధతుల్లో ముందు వరసలో నిలిచి, నేడు తెలంగాణ పొస్టుల్లో తామే పెత్తనం చెలాయించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని విభాగాల మాదిరిగానే పాలిటెక్నిక్ కళాశాలల్లో సైతం వారి కుట్రలకు తెర లేపారు. రాష్ట్రంలోని 54 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏడెనిమిదేండ్లుగా పదోన్నతులు కల్పించక పోవడంతో 25కు పైగా కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సీనియారిటీ ప్రకారం భర్తీ చేస్తారు. దీంతో సీమాంధ్రకు చెందిన సీనియర్ లెక్చరర్ల కండ్లు ఈ పోస్టులపై పడింది. ఉద్యోగుల విభజన కోసం నియమించిన కమలనాథన్ కమిటీ చెప్తున్న మార్గదర్శకాల్లోని లోసుగులను ఆసరాగా చేసుకుని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పోస్టులను కొల్లగొట్టేందుకు 15 మందికి పైగా సీమాంధ్ర లెక్చరర్లు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సీమాంధ్రకు చెందిన సీనియర్ లెక్చరర్లు తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడం వెనుక ఆయా ప్రిన్సిపాల్ పోస్టులను కబ్జా చేయాలనే కుట్ర ఉందని తెలంగాణ పాలిటెక్నిక్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌గుప్తా, ఉపాధ్యక్షులు సురేశ్, శ్రవణ్, కృష్ణ, మధుసూదన్‌రెడ్డి బుధవారం కమలనాథన్‌ను కలిసి స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని వినతిపత్రం సమర్పించారు. ఆప్షన్ విధానం పెడితే తెలంగాణ లెక్చరర్లకు తీరని అన్యాయం జరుగుతుందని వివరించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

 

Posted

  rlxuhc_th.jpg rlxuhc_th.jpg rlxuhc_th.jpg 

Posted

rlxuhc_th.jpg pink high court katukonivakunda CBN kutra chestunadu daniki Modi madadhu istunadu

Posted

Pinkies itlanti threads loki matram raru rlxuhc_th.jpg

Posted

Pinkies itlanti threads loki matram raru rlxuhc_th.jpg

 

 

rlxuhc_th.jpg vasthe gubha pagultundhi ani telusu ga

Posted

rlxuhc_th.jpg pink high court katukonivakunda CBN kutra chestunadu daniki Modi madadhu istunadu

 

 

NT ah sarley rlxuhc_th.jpg

 

 

pink patrika rlxuhc_th.jpg

 

 

Pinkies itlanti threads loki matram raru rlxuhc_th.jpg

 

 

rlxuhc_th.jpg vasthe gubha pagultundhi ani telusu ga

 

 

rlxuhc_th.jpgrlxuhc_th.jpgrlxuhc_th.jpg

Guest Mahesh_Fan_fan
Posted

KCR family ki gudd@ noppi  andhrolu 10gatame karanam

rlxuhc_th.jpgrlxuhc_th.jpgrlxuhc_th.jpg

×
×
  • Create New...