Jump to content

Start Another Udyamam Antunna Kondi


Recommended Posts

Posted

ప్రత్యేక హైకోర్టు కోసం మరో ఉద్యమం తెలంగాణ వాదులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన ఇంకా పూర్తి కాలేదని, ప్రత్యేక హైకోర్టు కోసం మరో ఉద్యమం చేయాల్సిందేనని ఆయన శనివారం పేర్కొన్నారు. ప్రత్యేక హైకోర్టు ఆవశ్యకతపై హైదరాబాద్‌లోని సుందరయ్య్ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ ప్రత్యేక హైకోర్టు డిమాండ్ ఒక్క న్యాయవాదులకే పరిమితం కారాదాని చెప్పిన ఆయన, ఇందు కోసం తెలంగాణ సమాజం ఉద్యమబాట పట్టాలని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రభుత్వ రంగ సంస్ధల విభజనకు సంబంధించి ఎలాంటి కమిటీ ప్రస్తావన లేదని ఆయన అన్నారు. షీలా బేడీ కమిటీ కూడా ఇరు రాష్ట్రాల మద్య కేవలం ఆస్తుల పంపిణీకి పరిమితమని ఆయన పేర్కొన్నారు.

త రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్వహించుకున్నామని ఆర్ధిక మంత్రి ఈటెల్ రాజేందర్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... పుష్కరాలను ఘనంగా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో తెలంగాణలో పుష్కరాలు వివక్షకు గురయ్యాయని అన్నారు. పుష్కరాల్లో భాగంగా ఆరు కోట్ల మంది భక్తులకు పుష్కర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పుష్కరాల్లో చిన్న చిన్న అపశ్రుతులు జరిగాయని, అయినా భక్తులు ఇబ్బందులు పడకుండా చూశామని చెప్పుకొచ్చారు.



25-1437819533-kodandaram-6789.jpgS

Posted

TG population 4 crores...6 cores pushkara snanam chesaru anta...ante pakka states vallu andaru vachi chesara brahmam_laugh_0.gif?1290059254

×
×
  • Create New...