Jump to content

Recommended Posts

Posted

One Fruitcake to another Fruitcake

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాలు నేర్చుకోలేదని వైయస్ జగన్ అన్నారు. కాంగ్రెస్ పెద్దలు అవకాశవాద రాజకీయాలు నడుపుతున్నారన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ లేదని విమర్శించడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు అవసరం ఉన్నప్పుడు దండలు వేశారని, అవసరం తీరిపోగానే బండలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం ఎంతో సేవ చేసిందని గుర్తుచేశారు.
 
@3$%
 
×
×
  • Create New...