Jump to content

Sunkara Aunty Ni Kummesadu Kittu Gadu.. Lol Aunty

Recommended Posts

Guest Mahesh_Fan_fan
Posted

బికిని వేసుకొని..
బీచ్ లో కూర్చొని 
బీర్ తాగుతూ...అందరికి 

బుద్ధి చెప్పినట్టు ఉంది బయ్యా ఆ పాప video...అదోక నవ్వు రాని జోక్..

Guest Mahesh_Fan_fan
Posted

హమ్మయ్య. మొత్తానికి సరైన సమాధానం పడింది. 
నా రెండు సెంట్లు.
- నీ కలరేంటి, నా కలరేంటి అంటే మహేష్, సమంతానే ఎందుకు గుర్తొచ్చారో, శ్రియ-రజినికాంత్ గుర్తు రాలేదా? అంతెందుకు తొలిప్రేమ సూపరన్నారే. అందులో ఒక నల్ల అబ్బాయిని పెట్టి, ఆడికి బొగ్గు సుధ అని పేరెట్టి
 అంత కామెడీ చేస్తే పాపం అబ్బాయిల మనోభావాలు అనిపించలేదా..
- 40 యేళ్ళ పవన్ కళ్యాన్, 60 యేళ్ళ ఎమ్మెస్ ని కొట్టాడా? వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలంటారా? 23 యేళ్ళ అమృతా రావ్, 65 యేళ్ళ మెల్కోటే ని పట్టుకుని గుభీ గుభీ మని గుద్దేస్తే అలాగే ఫీల్ అయ్యారా పాపం. అది కూడా చెప్పుంటే బావుండేది మరి. (నేనేదో మగ సమాజం తరఫున మాట్లాడట్లా.. ఇవి కూడా తెగ ట్రై చేస్తే తప్ప గుర్తు రాలేదు).
- హైదరాబాద్ అబ్బాయి ఢిల్లీ వెళ్ళి ఒకమ్మాయి బట్టలు పబ్లిక్ లో మార్చేస్తాడా? సినిమాలో అది పబ్లిక్ కాదు. కాలానుగుణంగా కొన్ని పద్దతులు, విధానాలు ఉంటాయి ప్రేమకి, చెప్పే పద్దతికి. ఇంకా నయం మీకు గాంధార వివాహం అని ఒకటుంటుందని తెలీదనుకుంటా. లేకపోతే హిందూ ధర్మాల మీద ఒక వీడియో చేసేవారు. ఎన్ని చెప్పినా ఈ లవ్ ట్రాక్ ఇంకా బాగా తీసి ఉండాల్సిందనే అందరం కోరుకున్నాం కాని రేప్ సీన్ అని మాత్రం అనుకోలేదమ్మా.
- ఆలి ఏదో అన్నాడు ఆ రోజే సోషల్ మీడియాలో అందరూ ఖండించారు. చెప్పడానికి ఒక విధానం ఉంటుంది కదా. మీరే కదా అన్నారు వయసుకి మర్యాద అని. ఇవ్వలేదే?

Posted

- నీ కలరేంటి, నా కలరేంటి అంటే మహేష్, సమంతానే ఎందుకు గుర్తొచ్చారో, శ్రియ-రజినికాంత్ గుర్తు రాలేదా? అంతెందుకు తొలిప్రేమ సూపరన్నారే. అందులో ఒక నల్ల అబ్బాయిని పెట్టి, ఆడికి బొగ్గు సుధ అని పేరెట్టి అంత కామెడీ చేస్తే పాపం అబ్బాయిల మనోభావాలు అనిపించలేదా..

11800125_666662100144887_806995007288933

Guest Mahe5h_fan
Posted

Well said...vadu kuda Bob fan ayi vuntadu

Guest Mahesh_Fan_fan
Posted

Well said...vadu kuda Bob fan ayi vuntadu

na fan

Posted

utube link ivvu

youtube lo upload cheyaledu anukunta

Posted

- నీ కలరేంటి, నా కలరేంటి అంటే మహేష్, సమంతానే ఎందుకు గుర్తొచ్చారో, శ్రియ-రజినికాంత్ గుర్తు రాలేదా? అంతెందుకు తొలిప్రేమ సూపరన్నారే. అందులో ఒక నల్ల అబ్బాయిని పెట్టి, ఆడికి బొగ్గు సుధ అని పేరెట్టి అంత కామెడీ చేస్తే పాపం అబ్బాయిల మనోభావాలు అనిపించలేదా..

- 40 యేళ్ళ పవన్ కళ్యాన్, 60 యేళ్ళ ఎమ్మెస్ ని కొట్టాడా? వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలంటారా? 23 యేళ్ళ అమృతా రావ్, 65 యేళ్ళ మెల్కోటే ని పట్టుకుని గుభీ గుభీ మని గుద్దేస్తే అలాగే ఫీల్ అయ్యారా పాపం. అది కూడా చెప్పుంటే బావుండేది మరి. (నేనేదో మగ సమాజం తరఫున మాట్లాడట్లా.. ఇవి కూడా తెగ ట్రై చేస్తే తప్ప గుర్తు రాలేదు).

- హైదరాబాద్ అబ్బాయి ఢిల్లీ వెళ్ళి ఒకమ్మాయి బట్టలు పబ్లిక్ లో మార్చేస్తాడా? సినిమాలో అది పబ్లిక్ కాదు. కాలానుగుణంగా కొన్ని పద్దతులు, విధానాలు ఉంటాయి ప్రేమకి, చెప్పే పద్దతికి. ఇంకా నయం మీకు గాంధార వివాహం అని ఒకటుంటుందని తెలీదనుకుంటా. లేకపోతే హిందూ ధర్మాల మీద ఒక వీడియో చేసేవారు. ఎన్ని చెప్పినా ఈ లవ్ ట్రాక్ ఇంకా బాగా తీసి ఉండాల్సిందనే అందరం కోరుకున్నాం కాని రేప్ సీన్ అని మాత్రం అనుకోలేదమ్మా.

- ఆలి ఏదో అన్నాడు ఆ రోజే సోషల్ మీడియాలో అందరూ ఖండించారు. చెప్పడానికి ఒక విధానం ఉంటుంది కదా. మీరే కదా అన్నారు వయసుకి మర్యాద అని. ఇవ్వలేదే?

nice jhalak

Posted

adirindiii ayana reply.. mahanubhavudu baley chepadu... tight slap on that ladys faceee

×
×
  • Create New...