Jump to content

Recommended Posts

Posted

ఈవిడగారు భాహుభాలి బాగుంది అంటూనే తెల్లని కోడిగుడ్డు మీద ఈకలు పీకి షేటిల్ కాక్ చేసి ఆదుకుంది ..... సినిమామీద తన అభిప్రాయం చెప్పింది టికెట్ కొని వెళ్ళింది కాబట్టి .. అదే విధం గా ఈ వీడియో మీద కుడా అభిప్రాయం చెప్పే హక్కుమాకు ఉంది.. ఎందుకంటే నెట్ మెమరి మాకు పుణ్యానికి రావటం లేదు దానికి మేము డబ్బులు సమర్పించుకుంటున్నాం ....

వీడియో బాగుంది కాని ఇంకా బాగా తీసి ఉండొచ్చు సుకుమార్ గొప్ప డైరెక్టరే కాని జగడం అనే సినిమాలో atm సెంటర్ లో అయన చేయించింది ఏంటి ? హీరో హీరోయిన్ లతో అయన రీమిక్స్ చేసి మరి ఐటెం సాంగ్స్ చేయించిన విష్యం కనిపించలేదా ?

ఖలేజా గొప్ప సినిమా .... ఆలి చేత మరియు హీరో చేత అనుష్కా పిక్కల గురించి మాట్లాడుతుంటే అవి కనపడలేదా .... మీ ఇంట్లో అక్కనో చెల్లినో ఎవడన్నా అలా అంటే మీరు ఊరుకుంటార ? హీరో నిద్రలో ఉండగా హీరోయిన్ లిప్ లాక్ పెట్టటం ఏంటి అది సెక్స్వల్ అబ్యుస్ కాదా 100 శాతం అది అసబ్యమే ....

ఏది ఏమయినా ఇలాంటి వీడియోలు తీసేవాళ్ళు మారాలి చూసే మనం కుడా మారాలి ఈ మార్పు రాకపోతే కొన్నాళ్ళకి వీదియోలంటే ఇవేనా ఇలా చిల్లర చిల్లర గా ఉంటాయ .. అవి రూపాయలుగా నోట్లుగా రూపాంతరం చెందవ అని మన ముందు తరాల వాళ్ళు అనుకోవచ్చు .....

వీడియో బాగుంది విమర్శించిన తీరు బాగుంది .... ఎంచుకున్న సబ్జెక్ట్ చాలా చెందాలం గా ఉంది .... చివరిగా ఈ వీడియో మీద నా అభిప్రాయం చాలా గొప్ప వీడియో తీసేటప్పుడు తల అన్ని సార్లు దువ్వుకోవటం బాలేదు.

 

×
×
  • Create New...