Jump to content

Recommended Posts

Posted

Rvplvv3.jpg

 

బస్సులో 75 మంది ప్రయాణికులు! ఎదురుగా నలుగురు ఉగ్రవాదులు! ఏకే 47లతో బస్సుపైకి కాల్పులు! డ్రైవర్‌ బెంబేలెత్తి... బస్సును అక్కడికక్కడే ఆపేసి ఉంటే!? పెద్దసంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేవారు! కానీ... డ్రైవర్‌ నానక్‌చంద్‌ సమయస్ఫూర్తి, ధైర్యం కారణంగా ఇంత ఘోరం తప్పిపోయింది. సోమవారం తెల్లవారుజామున దీనా నగర్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు..బస్టాండ్‌ సమీపంలోనే ఓ ఆర్టీసీ బస్సుపై కాల్పులు జరిపారు. నేరుగా ప్రయాణికులపైకే గురిపెట్టారు. ఆ సమయంలో బస్సులో సుమారు 75 మంది ప్రయాణికులు ఉన్నారు. కాల్పులు జరిపినప్పటికీ డ్రైవర్‌ నానక్‌ చంద్‌ అదరలేదు. బెదరలేదు. పైగా... ఉగ్రవాదులను బెదరగొడుతూ వారి వైపుగా బస్సును వేగంగా నడిపారు. దీంతో టెర్రరిస్టులు అడుగు వెనక్కి వేయక తప్పలేదు. ఆ తర్వాత నానక్‌చంద్‌ బస్సును నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ ఆపారు. ఈలోపు పోలీసులకు కూడా ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వెరసి... నానక్‌ చంద్‌ సాహసంతో భారీ ప్రాణనష్టం తప్పిందని పోలీసులు తెలిపారు.

 

bl@st bl@st

Posted

sussu poyinchadu anta ... mafiliya galaki

Posted

Awards ilantivallaki ivvandi ra babu... evado gottam celebrity kaadu!

Posted

Awards ilantivallaki ivvandi ra babu... evado gottam celebrity kaadu!

 

yeah agreed. ilantivaallani encourage cheyali

Posted

Awards ilantivallaki ivvandi ra babu... evado gottam celebrity kaadu!

state govt is going to honor him

Posted

repost ani bruce lee cheppamandu

 

em parledu ani nenu cheppaanani cheppu 44NF3nE.gif

×
×
  • Create New...