Jump to content

36 Mandini Champina Nakka Mudday Kaadata


Recommended Posts

Posted

రాజమండ్రి పుష్కరాలలో 36 మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటకు ముఖ్యమంత్రి అసలు ముద్దాయి ఎంతమాత్రం కాదట. సామాన్యులకు కేటాయించిన రేవులోకి నాయుడుగారు హఠాత్తుగా చొరబడి; ఎన్నో గంటల నుంచి స్నానానికి వేచి ఉన్న లక్షల జనాన్ని ఎటూ మెసల లేకుండా బంధించి… పబ్లిసిటీ యావలో, డాక్యుమెంటరీ ఫిల్ము చిత్రీకరణ రంధిలో రెండు గంటల విలువైన సమయం సపరివార జలకాలాటలకు వృధా చేయటం అనర్థానికి మూలమంటే కళ్లు పోతాయట.
మరి – జరిగిన ఘోరానికి ఎవరిని తీయాలి ఉరి?
ఉన్నారుగా తేరగా…? అందరికీ అలుసైన వాళ్లు…! ధర్మం, శాస్త్రం, సంప్రదాయాల గురించి అక్షరమ్ముక్క తెలియని శుంఠలు కూడా ఒంటికాలిమీద లేచేవాళ్లు…
ఇంకెవరు? పీఠాధిపతులూ, హిందూ మతం పెద్దలూ, పండితులూ.

 

తెలుగునాట ఇప్పుడు భక్తి మాఫియా రాజ్యమేలుతున్నదట. స్వయం ప్రకటిత పీఠాధిపతులు, వారికి తోడుగా ప్రవచనకారులు పుట్టుకొచ్చి భక్తి పేరిట ప్రజలను మానసిక రోగులుగా మార్చివేశారట. పుష్కరాల ప్రారంభంలోనే స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి చాగంటి వంటి వారు ప్రేరేపించటం వల్లే… రోజుకో కొత్త స్వామి చానెళ్లలో ప్రత్యక్షమై ప్రవచనాల పేరిట ప్రజలను భయకంపితులను చేయటంవల్లే తెలుగు ప్రజలు లక్షల సంఖ్యలో పూనకం వచ్చినట్టు గోదావరిలో మునకలేశారట. పుణ్యస్నానాలు ఆచరించకపోతే పాపులుగా మిగిలిపోతామన్న భయంతో ముందుగా వెళ్లి పుణ్యం పొందాలని ఎగబడి 36 మంది ప్రాణాలు వదిలారట. అనగా – తప్పు విరగబడిన జనానిదే తప్ప… ఆ జనాన్ని సరిగా నియంత్రించలేక, చవకబారు పబ్లిసిటీ కోసం చిత్రవిచిత్ర విన్యాసాలు చేసి మనుషుల ప్రాణాలు తీసిన తమ కులవేల్పుది ఎంతమాత్రం కాదని పచ్చబ్యాండు మేళగాళ్ల మద్దెల దరువు.

 

  • Replies 192
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • solman

    68

  • soLLu_star

    39

  • Luppon_Gidigidi

    19

  • TOM_BHAYYA

    17

Popular Days

Top Posters In This Topic

Posted

 సొంత లాభం లేకుండా ఏ మీడియావాడూ గవర్నమెంటుకు గొడుగు పట్టడు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళితే అక్కడ ఓబీ వాన్లూ, కెమెరాలూ పెట్టి, పబ్లిసిటీ ప్రసాదాన్ని అన్ని చానెళ్లకూ పంచి పెట్టే కాంట్రాక్టును ఏ టెండరు లేకుండా అప్పనంగా కొట్టేసి, ఖర్చులు పోను నెలకు కనీసం అరకోటి తేరగా నొల్లుకుంటున్న వారికి ఆ ముఖ్యమంత్రి లోపాలూ, పాపాలూ కలికానికైనా కంటపడవు. 

Posted

vachesava... 2z4we91_th.gif

Posted

super bro meeru.. alagee kadgiparyndhi 2z4we91_th.gif

Posted

But think if Jaggu is in power and this happens sakshi does same, basically politics and media screwed.  $s@d

Posted

 సొంత లాభం లేకుండా ఏ మీడియావాడూ గవర్నమెంటుకు గొడుగు పట్టడు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళితే అక్కడ ఓబీ వాన్లూ, కెమెరాలూ పెట్టి, పబ్లిసిటీ ప్రసాదాన్ని అన్ని చానెళ్లకూ పంచి పెట్టే కాంట్రాక్టును ఏ టెండరు లేకుండా అప్పనంగా కొట్టేసి, ఖర్చులు పోను నెలకు కనీసం అరకోటి తేరగా నొల్లుకుంటున్న వారికి ఆ ముఖ్యమంత్రి లోపాలూ, పాపాలూ కలికానికైనా కంటపడవు. 

 

 

sakshi kooda anthe naa when YSR was CM 2z4we91_th.gif2z4we91_th.gif

Posted

I agree with raitu bidda :(

thank you brother 

ee pulkas enta sepu nanu troll cheyadam tappa veredi chetakadu

Posted

andaru convert ayyipovali christians gaa appudu ilantvi emi gargavu kada... we want Jagan as a cm  #jaganCM2098 

Posted

But think if Jaggu is in power and this happens sakshi does same, basically politics and media screwed.  $s@d

jarigite kada brother ilantivi jagan emi ipudu mukhyamantri kadu kada ainapudu jarigite apudu adagandi jagan emi nakka laga publicity pichodu kadu

×
×
  • Create New...