Jump to content

Caste Feeling Article On Bahubali


Recommended Posts

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    7

  • siru

    4

  • puli_keka

    4

  • gundubabu

    3

Top Posters In This Topic

Posted

tadika dorling, nuvvu unna state lo atleast hindi lo aina chusisachava bahubali .. nee moham mands PK-1_1.gif?1344496355

No ba what's ur old id
Posted

క‌మ్మ‌గా క‌ట్టుకున్న మాహిష్మ‌తి రాజ్యంలో ప్ర‌చారం కోసం రాజులు ఆరాట‌ప‌డుతున్నారు! అస‌లైన రాజుల్ని తొక్కేసి బాలీవుడ్‌, హాలీవుడ్ రేంజ్‌లో క‌మ్మగా ప్ర‌చారం చేసుకుంటున్న వారిపై వ్యూహాత్మ‌క ఎదురుదాడి మొద‌లుపెట్టారు! అందుకే బాహుబ‌లి ధీర‌త్వం ప్ర‌ధాని వ‌ర‌కు వెళ్లింది. ఆయ‌న కూడా సినిమాను మెచ్చుకున్నారు. మ‌రి ఆయ‌న ద‌గ్గ‌ర‌కు బాహుబ‌లి ఒక్క‌డే వెళ్లాడేంటి? భ‌ళ్లాల‌దేవుడేడి? బాహుబ‌లి మాత్ర‌మే ప్ర‌ధాని స్థాయిలో ప్ర‌చారం చేసుకోవ‌డం వెనుక సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద ప్ర‌చార‌మే జ‌రుగుతోంది.
బాహుబ‌లి సినిమా నిర్మాణం వెనుక మొత్తం క‌మ్మ వారే ఉన్నార‌న్న దానిపై ఇప్ప‌టికే చ‌ర్చ న‌డుస్తోంది. దానికి కొన‌సాగింపుగానే భ‌ళ్లాల‌దేవుడిని బాలీవుడ్ రేంజ్‌లో ఎత్త‌డానికి క‌మ్మ‌టి ప్లాన్ ఒక‌టి అమ‌లు చేశార‌ని తెలుస్తోంది. సురేష్‌బాబు వెనుకుండి రానాకు మాత్ర‌మే ప్ర‌చారం వ‌చ్చేలా చూశార‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. అందుకే ప్ర‌భాస్‌ను తెర‌పైకి తీసుకురావ‌డానికి కృష్ణంరాజు తెర‌పైకి వ‌చ్చార‌ని స‌మాచారం. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే ప్ర‌భాస్ కేంద్రంలోని పెద్ద‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న‌పై ప్ర‌చారం వ‌చ్చేట్లు చేసుకున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

 

ba ila kuda edustunara 44NF3nE.gif

Posted

ba ila kuda edustunara 44NF3nE.gif

Manam em cheygalam ba
What's IR old id
Posted

Manam em cheygalam ba
What's IR old id

 

chudu ba telustadi 44NF3nE.gif

Posted

reported to mods PK-1_1.gif?1344496355

bokkale gif bemmi.lol1.gif

 

Den Call da COPS....pawan-kalyan-trivikram-laugh-gif.gif

calling bujji n snowbabu bemmi.lol1.gif

×
×
  • Create New...