Jump to content

Recommended Posts

Posted

శ్రీమంతుడు సినిమా విషయంలో ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న సందడి హైప్ చూస్తుంటే ఈ సినిమా హీరో రెండు పెద్ద ఫ్లాపులు ఇచ్చాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఆ రెండు ఫ్లాపులు మహేష్ ఇమేజ్ ను ఏమాత్రం డ్యామేజ్ చేయలేదని.. ‘శ్రీమంతుడు’కు జరిగిన బిజినెస్ శాటిలైట్ రైట్స్ అమ్మకం.. మారు అమ్మకాలు చాటి చెబుతున్నాయి.

1 లాంటి ఫ్లాప్ తర్వాత కూడా ‘ఆగడు’ సినిమాకు మహేష్ కెరీర్లో నే అత్యధిక బిజినెస్ జరిగింది. దాదాపు 60 కోట్ల వరకు బిజినెస్ చేశారు. ఐతే శ్రీమంతుడు ‘ఆగడు’ రికార్డు దాటేసి ఇంకొన్ని కోట్లు ఎక్కువే బిజినెస్ చేసింది. ఐతే బయ్యర్లు మామూలుగానే రికార్డు రేట్లు పెట్టి కొంటే.. మారు బేరాల్లో వారికింకా లాభాలు వస్తుండటం విశేషం. సీడెడ్ ఏరియాకే తీసుకుంటే ఏడున్నర కోట్లు పెట్టి ఓ వ్యక్తి రైట్స్ తీసుకున్నాడు. అతను జిల్లాల వారీగా మారు బేరాలకు అమ్ముకుంటే కోటిన్నర మిగిలిందని చెబుతున్నారు. మిగతా ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే శ్రీమంతుడు బిజినెస్ రూ.70 కోట్లు దాటినట్లే అనుకోవాలి. ఇక శ్రీమంతుడు శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ రూ.17 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. అదే నిజమైతే బాహుబలితో సమానంగా ప్రైస్ తెచ్చుకున్నట్లే. ఈ లెక్కలన్నీ చూస్తుంటే మహేష్ రెండు పెద్ద ఫ్లాపులిచ్చాడంటే నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

  • Replies 51
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • aadwi

    14

  • siru

    8

  • Picha lite

    6

  • zoloto

    6

Top Posters In This Topic

Posted

70crores business after 2 consecutive flops..

Only Mahesh can do it

Bl@st

Posted

craze ki care of address  J@#D

Posted

source kuda vey

Industry talk adi..
Sale deeds, agreement copies kuda kavala?
Posted

Industry talk adi..
Sale deeds, agreement copies kuda kavala?

60C ani naku kuda telusu already discussed with lolbob fan but e news endulo vachindi ani

Posted

60C ani naku kuda telusu already discussed with lolbob fan but e news endulo vachindi ani

Tupaki
×
×
  • Create New...