kiran karthik Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 షరియా చట్టాల అమలులో సౌదీ అరేబియా పేరెన్నికగన్న దేశం. చిన్నపాటి నేరాలకే అక్కడ పెద్ద శిక్షలు అమలవుతున్నాయి. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేశాడన్న కారణంతో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి తలను సౌదీ అరేబియా అధికారులు నడి బజారులో జనం చూస్తుండగా పదునైన కత్తితో తెగనరికేశారు. పాక్ జాతీయుడు షా ఫైజల్ అజీజ్ షా హెరాయిన్, కొకైన తరహా మాదకద్రవ్యాలను సౌదీ అరేబియాలో విక్రయిస్తూ ఆ దేశ అధికారులకు పట్టుబడ్డాడు. తమ దేశానికి చెందిన యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నాడని అతడిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ నేరానికి అతడికి మరణ దండన విధించారు. తీరా శిక్ష అమలు చేసే సమయమొచ్చేసరికి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైందట. దీంతో షా శిక్ష అమలును వాయిదా వేసిన అధికారులు, రంజాన్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల అతడికి శిక్ష అమలు చేశారు. ముఖానికి నల్లగుడ్డ కట్టి, చేతులు వెనక్కు కట్టేసి నడిరోడ్డపై మోకాళ్లపై కూర్చోబెట్టి జనం చూస్తుండగానే అతడి తలను కత్తితో నరికేశారు. Link to comment Share on other sites More sharing options...
Appaji Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 https://www.youtube.com/watch?v=Q04oimJsfvI Link to comment Share on other sites More sharing options...
abhigadu Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 Video theeyalaedha?? Link to comment Share on other sites More sharing options...
kiran karthik Posted August 1, 2015 Author Report Share Posted August 1, 2015 Video theeyalaedha?? videos theeyadam. selfie lu, fb lu, twitter lu ban saudi lo Link to comment Share on other sites More sharing options...
riashli Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 Nice Link to comment Share on other sites More sharing options...
abhigadu Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 videos theeyadam. selfie lu, fb lu, twitter lu ban saudi lo Fb ban antha scene undha?? Link to comment Share on other sites More sharing options...
Rudra_prathap Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 Gp Link to comment Share on other sites More sharing options...
siru Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 Nice:o u support sharia law? Link to comment Share on other sites More sharing options...
Chitti_Robo_Rebuilt Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 Link to comment Share on other sites More sharing options...
siru Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 షరియా చట్టాల అమలులో సౌదీ అరేబియా పేరెన్నికగన్న దేశం. చిన్నపాటి నేరాలకే అక్కడ పెద్ద శిక్షలు అమలవుతున్నాయి. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేశాడన్న కారణంతో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి తలను సౌదీ అరేబియా అధికారులు నడి బజారులో జనం చూస్తుండగా పదునైన కత్తితో తెగనరికేశారు.పాక్ జాతీయుడు షా ఫైజల్ అజీజ్ షా హెరాయిన్, కొకైన తరహా మాదకద్రవ్యాలను సౌదీ అరేబియాలో విక్రయిస్తూ ఆ దేశ అధికారులకు పట్టుబడ్డాడు. తమ దేశానికి చెందిన యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నాడని అతడిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ నేరానికి అతడికి మరణ దండన విధించారు. తీరా శిక్ష అమలు చేసే సమయమొచ్చేసరికి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైందట. దీంతో షా శిక్ష అమలును వాయిదా వేసిన అధికారులు, రంజాన్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల అతడికి శిక్ష అమలు చేశారు. ముఖానికి నల్లగుడ్డ కట్టి, చేతులు వెనక్కు కట్టేసి నడిరోడ్డపై మోకాళ్లపై కూర్చోబెట్టి జనం చూస్తుండగానే అతడి తలను కత్తితో నరికేశారు. Lol Manaki convinient ga vunnappudu sharia law ki support chestu.. Malli time balenappudu oppose chestu Enduku vachina thantalu Link to comment Share on other sites More sharing options...
KharjuraNaidu Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 Lol Manaki convinient ga vunnappudu sharia law ki support chestu.. Malli time balenappudu oppose chestu Enduku vachina thantalu GP Link to comment Share on other sites More sharing options...
siru Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 Fb ban antha scene undha?? Fb, youtube , twitter banned P0rn chustu dorikite.. Adi cut chestaru Almost all entertainment is banned. Vallu movies, programs emi chudadu Link to comment Share on other sites More sharing options...
abhigadu Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 Fb, youtube , twitter bannedP0rn chustu dorikite.. Adi cut chestaru Almost all entertainment is banned. Vallu movies, programs emi chudadu veelu manushula inka emaina naa .. ila aithae India lo ippatiki eay oka abbaiki kooda undhadhemoo :3D_Smiles_38: :3D_Smiles_216: $s@d Link to comment Share on other sites More sharing options...
siru Posted August 1, 2015 Report Share Posted August 1, 2015 veelu manushula inka emaina naa .. ila aithae India lo ippatiki eay oka abbaiki kooda undhadhemoo :3D_Smiles_38: :3D_Smiles_216: $s@d India lo puttadam manam chesukunna adrushtam Link to comment Share on other sites More sharing options...
kiran karthik Posted August 1, 2015 Author Report Share Posted August 1, 2015 India lo puttadam manam chesukunna adrushtam not fully bt upto some extent we r lucky...bt akkadi chattala valla crime seyyalante bayapadatharu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts