Jump to content

Recommended Posts

Posted

But Nayini Tatha, mike kanipisthe, AP meda, CBN meda chelaregipothadu
aapudu, Thata ear lo vunna ventrukalu kuda nikkaboduchukunatyi photo-thumb-35771.jpg?_r=1437854486photo-thumb-35771.jpg?_r=1437854486

Aa thatha tongue slip avvadam vallae kada phnr tapping gurinchi telsindi..
Manchi thatha
  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DaleSteyn1

    7

  • zoloto

    6

  • siru

    5

  • HECTOR08

    5

Popular Days

Top Posters In This Topic

Posted

obviously.
ee time lo chiru gaadi 150th movie release chesina evadoo dhekaru. alaa undi BB effect.

Finally BB effect taggipiindi..
Last 2 weeks lo dubbed puli and Jamesbond movie ki manchi collections vachayi anta

collections thaggayi ani ee website lonu chudaledu uncle nenu.

Posted

:)

dedicating this song to you

https://www.youtube.com/watch?v=C2um2B2z-ec

బాహుబలి హడావుడి నాలుగు వారాలయినా వుంటుందని, అలాగే బాహుబలి సినిమా ఎఫెక్ట్ కొన్నాళ్ల ప్రేక్షకులపై వుంటుందని అంచనా వేసారు. బాహుబలి జూలై పదిన విడుదలయింది. ఇరవై రోజుల్లో వందల కోట్లు కలెక్ట్ చేసిన మాట వాస్తవం. అయితే అంతే వేగంగా బాహుబలి హడావుడి చల్లారింది. రెండు వారాల గ్యాప్ లో విడుదలైన జేమ్స్ బాండ్, జిల్లా సినిమాలు పెద్ద హిట్ లు అనిపించుకోలేదు కానీ, కలెక్షన్లు ఫరావాలేవు. జిల్లాకు ఓపెనింగ్స్ బాగానేవచ్చాయి. అద్భుతమైన కలెక్షన్లు లేవు కానీ, జేమ్స్ బాండ్ వీకెండ్ తరువాత కూడా స్టడీగానేవుంది.

బాహుబలిని చూసిన కళ్లతో కొన్నాళ్లు వేరే సినిమాలు చూడడం కష్టం అని, చాలా మంది అనుకున్నారు. కానీ రెగ్యులర్ ఫార్మాట్, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు జనాలకు జనం రెడీగానే వుంటారని అర్థమయింది. సాధారణంగా గతానుభవాలు వేరుగా వున్నాయి. ఇలాంటి ఓ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ వచ్చిన తరువాత కొన్నాళ్ల పాటు బాక్సాఫీసు డల్ అయిపోతుందని అంచనా వేయడం కామన్. కానీ ఇప్పుడు జనం బాహుబలి తరువాత రెగ్యులర్ సినిమాకు రెడీగానే వున్నారని అర్థమైపోతోంది.

ohkk.....

Posted

dedicating this song to you

https://www.youtube.com/watch?v=C2um2B2z-ec

Thanks Sona photo-thumb-31984.jpg

×
×
  • Create New...