Jump to content

Recommended Posts

Posted

ఎయిర్ ఇండియా ఉద్యోగులు, ఇంజనీర్లు తమ సమస్యలు, నెలసరి వేతనాల ఆలస్యం తదితర అంశాలపై మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. దీంతో 10 విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. తక్షణం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని ఎయిర్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘాలు పేర్కొన్నాయి. దీంతో కేంద్ర విమానాయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఎయిర్ ఇండియా సీఎండి అరవింద్ జాదవ్‌తో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నాం ఒంటిగంట నుంచి 12 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు

×
×
  • Create New...