Jump to content

Recommended Posts

Posted
దేశంలో బాలికలు, యువతులు, మహిళలకు రక్షణ కరువైంది. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలతో పాటు మూగజీవులకు కూడా రక్షణ లేదు. ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతూ వచ్చాయి. యూపీ రాష్ట్రంలో ఆవుదూడపై కూడా అత్యాచారం జరిగింది. ఈ విషయం ఆ ఆవుదూడ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 
 
అహ్మద్‌నగర్‌లోని మండనగ్ల గ్రామానికి చెందిన 25 ఏళ్ల దినేష్ అనే యువకుడు కామంతో కళ్లు మూసుకుపోయి ఏడు నెలల ఆవుదూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆవుదూడ యజమాని సుఖ్‌పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దినేష్‌పై స్థానిక పోలీసులు 377 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.  
 
CITI_c$y  CITI_c$y
Posted

Lanjkoduku..chulli koshi pada nukali

×
×
  • Create New...