goldflake Posted May 26, 2010 Report Posted May 26, 2010 [size=14pt]హైదరాబాద్: పార్టీ నుంచి కళా వెంకటరావుతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంత మంది నాయకులు వెళ్లిపోయిన నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధైర్యం నూరిపోసే ప్రయత్నంచేశారు. శ్రీకాకుళం జిల్లా నేతలతో ఆయన మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అధైర్య పడవద్దని ఆయన సూచించారు. సీనియర్లు పార్టీలో ఇతరులను ఎదగనీయలేదని ఓ మెలిక పెట్టారు. కొత్త నేతలతో పార్టీ జవసత్వాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నవారు చాలా మంది ఉన్నారని, వారందరితో పార్టీని పునర్నిర్మిద్దామని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్న ప్రతిసారీ చెప్పే మాటే మరోసారి చిరంజీవి చెప్పారు. అయితే, ఆయన మాటల మంత్రం ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. పార్టీని పునర్నిర్మించడానికి, దాని శక్తియుక్తులు అందించడానికి చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఏమీ లేవు.[/size]
Sphinx Posted May 26, 2010 Report Posted May 26, 2010 [b]e Question ki answer kavalante....ma sitti thalli chethaa siti theinchi chepthanu...sarena..andhaka break theskondi..chusthune undandi..AFDB..chiru..2014c.m[/b][IMG]http://i50.tinypic.com/w9jqc7.jpg[/img]
vinnu6 Posted May 26, 2010 Report Posted May 26, 2010 chiru cm aaaaa !q# !q# !q# !q# hitwalltwice hitwalltwice
Recommended Posts