Jump to content

Recommended Posts

Posted

జీవన క్రమమున ఇరుమార్లు పుష్కర స్నానము చేసి
గడిచిన స్మృతులను సుదూర తీరమున యోచన చేయుచుండగా
యదాలాపముగా యదకొక తలంపు తటస్థించెను.
మూడవ మారు పుష్కర శోభ లో తెలియాడగాలనో,
మరి లేక విహంగ వీక్షణ మాత్రమునకు పరిమితంయ్యేదనో

అని పరి పరి విధంబులుగా తర్కించి ముందడుగేసి
నిష్కల్మషముగా మనోనేత్రమున గౌతమి తీరమును ధ్యానించి
తగురీతిలో పుష్కర స్నానము సంప్రాప్తిమ్పచెయుమని
ప్రతిబంధకమైన ప్రహేళికలను చేదింపగల శక్తి ని ఒసగుమని
నీ గట్టున పెరిగిన బాలుడిని, నీ ప్రవాహపు జల్లును
నాపై కరుణామృత ధారను వర్షిమ్పజేయుడని

భారము వైచి, అడుగులు వేసి, ఆకసంబున ఎగిరి
నేలపై పయనించి, స్వస్థలమున వసించి,
వన ప్రాకారముల నడుమ విహరించి, మట్టి వాసనను పీల్చి
తీర్దగనంబులేల్లరికి వందన ప్రార్దన గావించి
దైవానుగ్రహముచే మూడవ పుష్కర శోభ లో
మూడు మునకల స్నానము చేసేడు భాగ్యము కలిగెను.

Posted

endi katha msg ki reply ledu Brahmi.gif


Messageppudettaav Enti?.. Miusstanding emo
Posted

punaraagamana subakankshalu palaka mithru varya


Thank you cheks baabu
Posted

fb check


Ledhu kadaa. Epidote mssgr on esinappudu kottaava Enti.. Disappeared anukunta
Posted

Ledhu kadaa. Epidote mssgr on esinappudu kottaava Enti.. Disappeared anukunta

Brahmi.gif

Posted


Ledhu kadaa. Epidote mssgr on esinappudu kottaava Enti.. Disappeared anukunta

Brahmi.gif

COrreste kadaa. :(
×
×
  • Create New...