Jump to content

Andhra Rastranni Mosam Chesina Nakka ,bodi

Recommended Posts

Posted
రాష్ర్ట విభ‌జ‌న‌లో జ‌రిగిన అన్యాయంలో ఏపీ ప్ర‌జ‌లు త‌మ ఓట్ల‌తో కాంగ్రెస్‌ను దోషిగా తీర్చిచ్చారు. కాంగ్రెస్ త‌ర‌ఫున ప్రాతినిథ్యం వ‌హించేందుకు ఒక పంచాయ‌తీ వార్డు స‌భ్యుడు కూడా లేని దుస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఏపీకి తాము చేసిన అన్యాయం గుర్తొచ్చిందేమో..ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ ఏపీ టూర్‌కొచ్చి మ‌రీ ఏపీకి జ‌రిగిన అన్యాయంపై పోరాడ‌తాన‌ని హామీ ఇచ్చాడు. ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇవ‌న్నీ అధికారం దూరం కావ‌డంతో వ‌చ్చిన ప‌శ్చాత్తాప‌మే కానీ..నిజ‌మైన‌ద‌ని చెప్ప‌లేం.
 
ఇదే ప‌రిస్థితి భ‌విష్య‌త్‌లో బీజేపీకి ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ నేత‌లు ఎన్ని చెబుతున్నా త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ర్టాల ఒత్తిడితోనే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంలేద‌నేది అంద‌రికీ తెలిసిన నిజం. కానీ పూట‌కో మాట‌తో కాంగ్రెస్ మాదిరిగానే మోసం చేస్తున్న బీజేపీ ఏపీలో దారుణంగా దెబ్బ‌తినే అవ‌కాశాలున్నాయి.
 
తెలంగాణ‌, త‌మిళ‌నాడులో అంత‌సీన్‌లేని బీజేపీకి..టీడీపీ ద‌య‌వ‌ల్ల వ‌చ్చిన ఒక‌టి రెండు సీట్లు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు గ‌ల్లంత‌వ‌డం ఖాయ‌మంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.ప్ర‌త్యేక హోదాపై బీజేపీ ఆడుతున్న డ్రామాకు మొద‌ట బ‌ల‌య్యేది..క‌మ‌ల‌నాథుల మిత్ర‌ప‌క్షం, ఏపీలో పాల‌క‌ప‌క్ష‌మైన టీడీపీయే. త‌మ పార్టీ, స్వ‌ప్ర‌యోజ‌నాలు, కేసుల్లో   కేంద్రం క‌రుణాక‌టాక్షంపై ఆధార‌ప‌డిన టీడీపీ స‌ర్కారు, ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేక‌పోతోంది.
 
దీన్ని ఆస‌రాగా తీసుకుని ఇత‌ర రాష్ర్టాల‌తో ఉన్న ర‌హ‌స్య ఒప్పందం మేర‌కు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే అంశాన్ని కేంద్రంలోని ఎన్‌డీఏ గ‌వ‌ర్న‌మెంట్ ఎడ‌తెగ‌ని సీరియ‌ల్‌గా మార్చేసింది. ఇవ్వ‌డం ఇష్టంలేదు. అదే విష‌యం కేంద్ర‌మంత్రుల‌తో చెప్పేశారు కూడా. కానీ టీడీపీకి చెందిన కేంద్ర‌మంత్రులు దీనిపై స‌న్నాయినొక్కులు నొక్కుతున్నారు. ప్ర‌త్యేక హోదాపై పోరాడుతున్నాం. రేపొస్తుంది. మాపొస్తుందంటూ మోస‌కారి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. తిరుప‌తి పోరుస‌భ‌లో కోటి ఆత్మ‌హ‌త్య‌తో .. సీమాంధ్రుల ఆగ్ర‌హ‌జ్వాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా, ఎన్నిక‌ల ముందు ల‌బ్ధి కోసం ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించినా మిత్రులిద్ద‌రూ క‌లిసి తీవ్రంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది.
  • Replies 82
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • soLLu_star

    21

  • Luppon_Gidigidi

    16

  • TOM_BHAYYA

    9

  • dappusubhani

    9

Top Posters In This Topic

Posted

nakka nayala ennallu chestav ra mosam...10 years already chesav mosam

Posted

రాష్ర్ట విభ‌జ‌న‌లో జ‌రిగిన అన్యాయంలో ఏపీ ప్ర‌జ‌లు త‌మ ఓట్ల‌తో కాంగ్రెస్‌ను దోషిగా తీర్చిచ్చారు. కాంగ్రెస్ త‌ర‌ఫున ప్రాతినిథ్యం వ‌హించేందుకు ఒక పంచాయ‌తీ వార్డు స‌భ్యుడు కూడా లేని దుస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఏపీకి తాము చేసిన అన్యాయం గుర్తొచ్చిందేమో..ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ ఏపీ టూర్‌కొచ్చి మ‌రీ ఏపీకి జ‌రిగిన అన్యాయంపై పోరాడ‌తాన‌ని హామీ ఇచ్చాడు. ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇవ‌న్నీ అధికారం దూరం కావ‌డంతో వ‌చ్చిన ప‌శ్చాత్తాప‌మే కానీ..నిజ‌మైన‌ద‌ని చెప్ప‌లేం.

ఇదే ప‌రిస్థితి భ‌విష్య‌త్‌లో బీజేపీకి ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ నేత‌లు ఎన్ని చెబుతున్నా త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ర్టాల ఒత్తిడితోనే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంలేద‌నేది అంద‌రికీ తెలిసిన నిజం. కానీ పూట‌కో మాట‌తో కాంగ్రెస్ మాదిరిగానే మోసం చేస్తున్న బీజేపీ ఏపీలో దారుణంగా దెబ్బ‌తినే అవ‌కాశాలున్నాయి.

తెలంగాణ‌, త‌మిళ‌నాడులో అంత‌సీన్‌లేని బీజేపీకి..టీడీపీ ద‌య‌వ‌ల్ల వ‌చ్చిన ఒక‌టి రెండు సీట్లు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు గ‌ల్లంత‌వ‌డం ఖాయ‌మంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.ప్ర‌త్యేక హోదాపై బీజేపీ ఆడుతున్న డ్రామాకు మొద‌ట బ‌ల‌య్యేది..క‌మ‌ల‌నాథుల మిత్ర‌ప‌క్షం, ఏపీలో పాల‌క‌ప‌క్ష‌మైన టీడీపీయే. త‌మ పార్టీ, స్వ‌ప్ర‌యోజ‌నాలు, కేసుల్లో కేంద్రం క‌రుణాక‌టాక్షంపై ఆధార‌ప‌డిన టీడీపీ స‌ర్కారు, ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేక‌పోతోంది.

దీన్ని ఆస‌రాగా తీసుకుని ఇత‌ర రాష్ర్టాల‌తో ఉన్న ర‌హ‌స్య ఒప్పందం మేర‌కు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే అంశాన్ని కేంద్రంలోని ఎన్‌డీఏ గ‌వ‌ర్న‌మెంట్ ఎడ‌తెగ‌ని సీరియ‌ల్‌గా మార్చేసింది. ఇవ్వ‌డం ఇష్టంలేదు. అదే విష‌యం కేంద్ర‌మంత్రుల‌తో చెప్పేశారు కూడా. కానీ టీడీపీకి చెందిన కేంద్ర‌మంత్రులు దీనిపై స‌న్నాయినొక్కులు నొక్కుతున్నారు. ప్ర‌త్యేక హోదాపై పోరాడుతున్నాం. రేపొస్తుంది. మాపొస్తుందంటూ మోస‌కారి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. తిరుప‌తి పోరుస‌భ‌లో కోటి ఆత్మ‌హ‌త్య‌తో .. సీమాంధ్రుల ఆగ్ర‌హ‌జ్వాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా, ఎన్నిక‌ల ముందు ల‌బ్ధి కోసం ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించినా మిత్రులిద్ద‌రూ క‌లిసి తీవ్రంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది.

Anna...nuv post chesindi sakshi lo raastara? Sakshi lo raasindi nuv post chestava?

u cannot post from sakshi paper

Posted

Anna...nuv post chesindi sakshi lo raastara? Sakshi lo raasindi nuv post chestava?

mi yellow media tappa prati chota ide vartha untundi brother 

Posted

mari jaffa jagananna athani thalli soniyamma nyayam chesara brother?

Posted

mi yellow media tappa prati chota ide vartha untundi brother

baaga gaddi petaaru sodharaa
Posted

త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ర్టాల ఒత్తిడితోనే హోదా ఇవ్వ‌డంలేద‌ ani Jayalalitha KCR cheppara brother meeku?

Posted

lEtWx5d.gif evadiko BP ekkuvaipoyindi ga.. 

Posted

Anna...nuv post chesindi sakshi lo raastara? Sakshi lo raasindi nuv post chestava?

Sacchi the toilet paper ki fulltime reporter cum peon cum scavenger mana RB garu

×
×
  • Create New...