Jump to content

Babu Vaste Job Vastundi Anaru Kani Karuvu Vachindi

Recommended Posts

Posted

బాబు శ‌త్రువు అంటే ఎవ‌రో కాదు.. క‌రువు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ, క‌రువొస్తుంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌కులు అంటారు. అదే మాట నిజం చేస్తూ ప్ర‌స్తుతం ఏపీని క‌రువు వెంటాడుతోంది. గ‌తంలో క‌రువు కోర‌ల్లో చిక్కి బాబు ప‌ద‌వీచ్యుతుడ‌య్యాడు. వైఎస్ అధికారంలోకి వ‌చ్చాడు. ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా అదే ప్ల‌స్ అవుతుందా? అని అంత‌టా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది.వీళ్ల సంగ‌తెలా ఉన్నా రాష్ట్రంలో మాత్రం క‌రువు  క‌మ్ముకొస్తోంది.

మొత్తం 670 మండ‌లాల్లో 534 క‌రువు కోర‌ల్లో చిక్కుకోవ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం. జూన్ త‌ర్వాత వ‌ర్షాల జాడ లేక‌పోవ‌డం, ప్రాజెక్టుల్లోనూ నీరు అడుగంట‌డంతో తాగునీటికీ ఇక్క‌ట్లు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.ఇక తాజాగా కృష్ణా జ‌లాల బోర్డు నిర్ణ‌యంతో కృష్ణ డెల్టా ఎన్న‌డూ లేనివిధంగా ఖ‌రీఫ్ సాగు కూడా వ‌దిలేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

వైఎస్ హ‌యాంలో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోని అన్న‌దాత‌లు చంద్ర‌బాబు వెంటే క‌రువు కూడా రావ‌డంతో బెంబేలెత్తిపోతున్నారు.భ‌విష్య‌త్తుపై బెంగ‌ప‌డుతున్నారు. చంద్ర‌బాబు 9 ఏళ్ల పాల‌న‌లోనూ వ‌ర్షాలు లేక‌, పంట‌లు పండ‌క‌, అప్పుల‌పాలై రైతులు ప‌డిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలామంది ఆత్మ‌హ‌త్య‌ల‌కూ పాల్ప‌డ్డారు. మ‌రోసారి ఆ ప‌రిస్థితులు ఎదుర‌వుతుండ‌టంతో రైత‌న్న ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాడు. అవుతాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

  • Replies 138
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • dappusubhani

    31

  • Roger_that

    25

  • soLLu_star

    17

  • 4Vikram

    15

Top Posters In This Topic

Posted

prakash+raj.gif

Prajala side nundi post esi prabhutwanni prasniste kuda BP aa ba niku

Posted

బాబు శ‌త్రువు అంటే ఎవ‌రో కాదు.. క‌రువు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ, క‌రువొస్తుంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌కులు అంటారు. అదే మాట నిజం చేస్తూ ప్ర‌స్తుతం ఏపీని క‌రువు వెంటాడుతోంది. గ‌తంలో క‌రువు కోర‌ల్లో చిక్కి బాబు ప‌ద‌వీచ్యుతుడ‌య్యాడు. వైఎస్ అధికారంలోకి వ‌చ్చాడు. ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా అదే ప్ల‌స్ అవుతుందా? అని అంత‌టా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది.వీళ్ల సంగ‌తెలా ఉన్నా రాష్ట్రంలో మాత్రం క‌రువు  క‌మ్ముకొస్తోంది.

మొత్తం 670 మండ‌లాల్లో 534 క‌రువు కోర‌ల్లో చిక్కుకోవ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం. జూన్ త‌ర్వాత వ‌ర్షాల జాడ లేక‌పోవ‌డం, ప్రాజెక్టుల్లోనూ నీరు అడుగంట‌డంతో తాగునీటికీ ఇక్క‌ట్లు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.ఇక తాజాగా కృష్ణా జ‌లాల బోర్డు నిర్ణ‌యంతో కృష్ణ డెల్టా ఎన్న‌డూ లేనివిధంగా ఖ‌రీఫ్ సాగు కూడా వ‌దిలేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

వైఎస్ హ‌యాంలో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోని అన్న‌దాత‌లు చంద్ర‌బాబు వెంటే క‌రువు కూడా రావ‌డంతో బెంబేలెత్తిపోతున్నారు.భ‌విష్య‌త్తుపై బెంగ‌ప‌డుతున్నారు. చంద్ర‌బాబు 9 ఏళ్ల పాల‌న‌లోనూ వ‌ర్షాలు లేక‌, పంట‌లు పండ‌క‌, అప్పుల‌పాలై రైతులు ప‌డిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలామంది ఆత్మ‌హ‌త్య‌ల‌కూ పాల్ప‌డ్డారు. మ‌రోసారి ఆ ప‌రిస్థితులు ఎదుర‌వుతుండ‌టంతో రైత‌న్న ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాడు. అవుతాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

andariki oka round isthe all set 70CnphW.gif

Posted

welcome brother..post of the day...inka start avuddi...2-3 hours wait chesthe andaru office nundi vastharu....

Posted

Prajala side nundi post esi prabhutwanni prasniste kuda BP aa ba niku

lol.. neeku inka taggaleda.. cameraman+ganga+tho+rambabu+gifs+latest+

nuvvu karichav kada ante untadi prakash+raj.gif

Posted

బాబు శ‌త్రువు అంటే ఎవ‌రో కాదు.. క‌రువు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ, క‌రువొస్తుంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌కులు అంటారు. అదే మాట నిజం చేస్తూ ప్ర‌స్తుతం ఏపీని క‌రువు వెంటాడుతోంది. గ‌తంలో క‌రువు కోర‌ల్లో చిక్కి బాబు ప‌ద‌వీచ్యుతుడ‌య్యాడు. వైఎస్ అధికారంలోకి వ‌చ్చాడు. ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా అదే ప్ల‌స్ అవుతుందా? అని అంత‌టా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది.వీళ్ల సంగ‌తెలా ఉన్నా రాష్ట్రంలో మాత్రం క‌రువు  క‌మ్ముకొస్తోంది.

మొత్తం 670 మండ‌లాల్లో 534 క‌రువు కోర‌ల్లో చిక్కుకోవ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం. జూన్ త‌ర్వాత వ‌ర్షాల జాడ లేక‌పోవ‌డం, ప్రాజెక్టుల్లోనూ నీరు అడుగంట‌డంతో తాగునీటికీ ఇక్క‌ట్లు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.ఇక తాజాగా కృష్ణా జ‌లాల బోర్డు నిర్ణ‌యంతో కృష్ణ డెల్టా ఎన్న‌డూ లేనివిధంగా ఖ‌రీఫ్ సాగు కూడా వ‌దిలేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

వైఎస్ హ‌యాంలో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోని అన్న‌దాత‌లు చంద్ర‌బాబు వెంటే క‌రువు కూడా రావ‌డంతో బెంబేలెత్తిపోతున్నారు.భ‌విష్య‌త్తుపై బెంగ‌ప‌డుతున్నారు. చంద్ర‌బాబు 9 ఏళ్ల పాల‌న‌లోనూ వ‌ర్షాలు లేక‌, పంట‌లు పండ‌క‌, అప్పుల‌పాలై రైతులు ప‌డిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలామంది ఆత్మ‌హ‌త్య‌ల‌కూ పాల్ప‌డ్డారు. మ‌రోసారి ఆ ప‌రిస్థితులు ఎదుర‌వుతుండ‌టంతో రైత‌న్న ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాడు. అవుతాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

anna inni rojula nunchi yadiki poinav anna,, nee kosam wait wait chesi db lo spamming modaletina iga Brahmi-2_0.gif?1403646236

Posted

nuvvu karichav kada ante untadi 

lEtWx5d.gif LOL ..BP 

Posted

thank you matter reach ayite chalu 

ROFL self goal.. prakash+raj.gif

Posted

thank you matter reach ayite chalu prakash+raj.gif

lEtWx5d.gif LOL ..BP 

vuncles why you two fighting prakash+raj.gif

×
×
  • Create New...