Jump to content

Great Article


Recommended Posts

Posted

బీహార్ ఎన్నికల్లో కొడ్తే దెబ్బ ఆంధ్రప్రదేశ్‌లో పునాదులు కదలాలి ఈ పువ్వుపార్టీ కి. మోదీ లక్షాపాతికవేల కోట్లు ఇస్తాడంట బీహార్‌కి . మా ప్రత్యేకహోదా, అదనపు నిధులేడకి పోయినయి ? మాకిస్తే వేరేవాళ్ళు ఒప్పుకోరని కూస్తున్నారుగా ? మరి ఇది ఎవడబ్బ సొమ్మని ? కాంగ్రెస్‌తో కుమ్మక్కయి పార్లమెంట్ తలుపులేసి అడ్డంగా మా గొంతుకోసినప్పుడు కూడా క్షమించాం మిమ్మల్ని. కడుపు మండి కాంగ్రెస్‌ని బొందపెట్టాం శాశ్వతంగా. తదుపరి సమాధి మాత్రం మీకే. తేనెపూసిన కత్తుల్లాగా మీరు బహుగొప్పగా సైలెంట్‌డ్రామాలు ఆడతంటే ఆంధ్రోళ్ళు సైలెంట్‌గా చూస్తున్నారు అనుకోబాక. ఇట్లాగే డ్రామా ఏస్తంటే తెలుగునేల మీద పువ్వుపార్టీ జెండా కూడా ఎగరదురోయ్. ఇందిర కన్నా గొప్ప నియంతవేం కాదు నువ్వు. చరిత్ర చదువుకో ఒక్కసారి.

 

c9tm.gif

×
×
  • Create New...