Jump to content

Recommended Posts

Posted

విజయవాడ, ఆగస్టు 20 : తెలుగు రాష్ర్టాల్లో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు గురువారం మధ్యాహ్నం సిట్‌ అధికారులు హైదరాబాద్‌ వెళ్లారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు అధికారులు బయలుదేరారు.

 

 

×
×
  • Create New...