Jump to content

Chiru Dance Steps On Tv Show


Recommended Posts

Posted

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరమై దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. అయినా అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన 150వ సినిమా ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 22న పుట్టినరోజు నేపథ్యంలో చిరంజీవి టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ షో చిరంజీవి 60వ జన్మదినమైన ఆదివారం ప్రసారం కానుంది. 60 ఏళ్ల వయసులోనూ చిరంజీవి లుక్ సూపర్ గా ఉండటం, టీవీ షోలో స్టెప్పులేయడం చూసి అందరూ స్టన్నవుతున్నారు. ఈ టీవీ షోలో ఆయన తన ‘ఠాగూర్' సినిమాలోని ‘మన్మధ మన్మధ' సాంగుకు స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ టీవీ కార్యక్రమంలో సింగర్ మల్లికార్జున్ ఈ పాటకు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన మల్లికార్జున్...తాను పెర్ఫార్మెన్స్ చేస్తూ చిరంజీవిని కూడా జాయిన్ కావాలని రిక్వెస్ట్ చేయడం ఆయన లేచి కొన్ని స్టెప్స్ వేసారు. ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. చిరంజీవి స్టెప్పులేయడం మొదలు పెట్టాగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడియన్స్, ఫ్యాన్స్ లేచి కరతాళ ద్వనులతో హోరెత్తించారు.

20-1440067314-chiranjeevi-dance-651.jpg 20-1440067332-chiranjeevi-dance-653.jpg 20-1440067349-chiranjeevi-dance-655.jpg

Posted

మీ జీవితంలో దక్కిన బెస్ట్ గిఫ్ట్ ఏమిటని ఓ అభిమాని అడగ్గా... రామ్ చరణ్ తన జీవితానికి దక్కిన బెస్ట్ గిఫ్ట్ అని వెల్లడించారు.

 

Posted

no video ba show telecast ayinappudu chudatame chiru_style2_0.gif?1290368837

Posted

papam aravayyella musalayana tho steps veyinchaaru

Posted

dance ki grace techhina chiru. bl@st

×
×
  • Create New...