Jump to content

Lorry Brakes Fail Aite Govt Em Chestadi Ra Jaffa


Recommended Posts

Posted

: అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతపురం జిల్లాలో ఈ తరహా రైలు ప్రమాదం ఈ మధ్య కాలంలో మూడోదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు సరైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిసారీ కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Posted

Jeffa gadu, governmentuu aa lorry ke ela clearance icharu ani asking 7Jy6k.gif

Posted

Jeffa gadu, governmentuu aa lorry ke ela clearance icharu ani asking 7Jy6k.gif

valla babu helicopter ki evaru icharu ani adagaledhu eppudu
Posted

valla babu helicopter ki evaru icharu ani adagaledhu eppudu

CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y

 

em punch vaa...

Posted

lorry jeffa gaadidemo... 7Jy6k.gif

 

()>>

Posted

moped brake fail ayite, aparichitudu movie hit chesinam kada.. alane idi kooda anukunnadanta

Posted

valla babu helicopter ki evaru icharu ani adagaledhu eppudu

jagan gade ichadu aa chopper ki permision

augusta company di adi , anni check chesi vide sign chesadu

×
×
  • Create New...