Jump to content

Caution: Must Follow


Recommended Posts

Posted

మార్కెట్ నుండి ఉల్లి గడ్డలు కొనుక్కొని వచ్చేటప్పుడు పాటించవలసిన జాగ్రతలు
............
1.తోడుగా ఒకరిని వెంటపెట్టుకొని పోవడం
2.కొన్న తర్వాత జాగ్రత్త గా సంచి పట్టుకోవడం
3. ఎవరయినా అపరిచిత వ్యక్తి మీ సంచిలో నుంచి ఉల్లి గడ్డ పడిపోయింది అని మీ ద్రుష్టి మరల్చి మీ ఉల్లి గడ్డల సంచి ఎత్తుక పోయే ప్రమాదం ఉంటుది.
4.అంగడి లో అపరిచిత వ్యక్తులతో మాట్లాడ వద్దు.
5. ఉల్లి గడ్డలు కొనడానికి వెళ్ళే ముందు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి

×
×
  • Create New...