bondjamesbond Posted September 1, 2015 Report Posted September 1, 2015 ప్రతి నేతకో రేటు..మన తల రాతకు లేదు అందులో చోటు పోల్టీకల్ బిజినేస్......పోల్టీకల్ ప్యాకెజ్ మన ప్రజలు మరమనుషులు..నేతలు మనీ మనుషులు (ఇంతకి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనా లేక తెలుగుదేశం రాష్ట్ర సమితి పార్టీనా మన ప్రభుత్వం..? పార్టీ రంగులు మాత్రమే మారాయి..నాయకులు కాదు..?సేమ్ టూ సేమ్)..సకల పార్టీల కలగలుపు ఈ తెరాస గులాబి పార్టీ చల్లా దర్మారెడ్డి రేటు 250 కోట్లు, తుమ్మల నాగేశ్వారావు రేటు మంత్రి పదవి, మువ్వా విజయ బాబు రేటు తన పదవి కాపాడు కొవడం తో పాటు తన కేసుల నుంచి విముక్తి పలు పర్సనల్ పనులు, కొండబాల...బాలసాని రేటు నామినేటేడ్ పదవులు, తీగల కృష్ణారెడ్డి రేటు మెడికల్ కాలేజ్,హెచ్ యమ్ డి చైర్మేన్..పలు కోట్ల కంట్రాక్ట్ లు, తలసాని రేటు మంత్రి పదవి తన కుమారుడి కి మేయర్ పదవి, పట్నం మహేందర్ రెడ్డి రేటు..మంత్రి పదవి ..తన కబ్జా భూముల నుంచి విముక్తి, పట్నం నరేందర్ రెడ్డి రేటు ఎమ్మెల్సీ, మాదవరం కృష్ణారావుకు పలు బూమి కబ్జాల నుంచి విముక్తి..వందల కోట్ల ఆదాయం. పట్నం సునీతా రెడ్డి రేటు జెడ్పీ చైర్మన్, కె.యస్ రత్నం రేటు నామినేటేడ్ పదవి, సలీం రేటు ఎమ్మెల్సీ, ముట్టా గోపాల్ రేటు ఎమ్మెల్యే సీటు, వేనేపల్లి చందర్ రావు రేటు డబ్బు మరియు నామినేటెడ్ పదవి, కడియం శ్రీహరి రేటు డబ్బు మరియు లోక్ సభ సీటు,, సత్యవతి రాథోడ్ రేటు ఎమ్మెల్యే సీటు, డి యస్ కు మంత్రి పదవి కోనేరు కోనప్పకు పలు కాంట్రాక్టులు ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి గంగాధర్ గౌడ్ రేటు నామినేటేడ్ పదవి రెన్యూవల్, మైనంపల్లి హనుమంతురావు రేటు లోక్ సభకు టికెట్ జ్యసభ సభునిగా అవకాశం , గంగుల కమాలాకర్ రేటు వ్యాపారం, లాబాదేవిలు,ఎమ్మెల్యే గా అవకాశం, పోచారం శ్రీనివాస రెడ్డి రేటు మంత్రి పదవి, జోగు రామన్న రేటు అటవి శాఖ మంత్రి, జైపాల్ యాదవ్ రేటు ఎమ్మెల్యే సీటు, ఎల్లారెడ్డి రేటు ఎమ్మెల్యేసీటు, ఇలా అందరు నేతలకు ఎరలు బాగా వేశావు, మరి ప్రజలకు ఎం ఎర వేస్తున్నావు కేసీఆర్..? ఇలా అందరికి తాయిలాలు తెదేపా నేతల తల రాతలు బంగారు మయమయ్యాయి..అయితే మరి బంగారు తెలంగాణ కాలేదే కేసీఆర్..తెదేపా కాంగ్రెస్ నేతలకు రేటు బగానే కట్టావు కాని ప్రజల భవిష్యత్ కు రేటు కట్టలేదే..? ఇంతకి తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేక చంద్రబాబా.? కరెంట్ లేదంటే బాబు విధ్యార్ధుల ఫీజుకు బాబు ..కంపెనిలు పొతున్నాయంటే బాబు..నీళ్ళు లేవంటే బాబు ఇలా అన్నింటికి బాబు కారణమైతే పరాయి రాష్ట్ర నాయకుడు కారణమైతే నువ్వు ఎందుకు ..? ఎంటీ సంగతి పాప ఎడ్చింది అని చిన్నపుడు ఒక ప్రకటణ చూసేవుంటారు మన తెలంగాణ ముఖ్యమంత్రి పాలన కూడా ఎమి పని చెయ్యలేదే అంటే దానికి బాబు కారణమంటున్నాడు... ఎవరైనా ఊళ్ళోనో సిటీలోనో సమస్యలున్నాయని ప్రశ్నిస్తే సమస్యలకు కారణం చంద్రబాబు అని చెప్పండి. నాయకులకు కేసీఆర్ పిలుపు... ఈటెల రాజేందర్ ఏం మాట్లాడుతున్నావ్ ఆంధ్రాది లోటు బడ్జెట్ మరి మనది మిగులు బడ్జెట్.. మరి లోటు బడ్జెట్ వాళ్ళే కరెంటు కొనుగోలు చేస్తుంటే మనంమే చెయ్యాలి.....పాలన చేతకాకపోతే పాలన చెయ్యకండి..లేకపోతే బాబుని చూసి నేర్చుకోండి....మాటలు చెప్పడం కాదు పాలన అంటే.... బాబు అభివృద్ది చేసి చెప్పలేకపోయారు. మీరు ఏమీ చేయకుండానే అన్నీ చేశామని చెబుతున్నారు. మరి రైతు ఆత్మహత్యలు ఎందుకు... యూరియా కొరతలు ఎందుకు... కొత్త ప్రాజెక్టులు రావడం లేదు ఎందుకు.... ప్రభుత్వంపై హైకోర్టు, సుప్రీంకోర్టులు మొట్టికాయలు వేసిందెందుకు సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజకీయాలు కాదు.. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకోసం పనిచేయండి... ఇంకా ఎన్నికలకు చాలా టైముంది........ ఎన్నికలకు ముందు ఈ మాటలను నమ్మే ప్రజలు మీకు ఓటేశారు...... మీరు గెలిశారు... మరి ఇప్పుడు కూడా మాటలేనా
Recommended Posts