Jump to content

Johar Ysr


Recommended Posts

  • Replies 149
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • soLLu_star

    56

  • 4Vikram

    18

  • solman

    18

  • vja_4u

    14

Popular Days

Top Posters In This Topic

Posted
జోహార్ పెద్దాయనా జోహార్ !! నిన్ను మరువలేము పెద్దాయనా.
ఓరుగల్లు జిల్లా గుండెలరిచేలా ఏడుస్తుంది రాజన్నా ,,,, నువ్వు లేనిలోటు చూడరా !
గుక్కె డంత పాలు అందనిపాపల్లె వెక్కి వెక్కి ఎడ్చేరా కన్నతల్లి ప్రేమనిదిరా ,,,,,,
కన్నతల్లి ప్రేమనిదిరా !!
పల్లె పల్లెల్లోన పురిగుడిసేల్లోన ఎగసే పోలికేకరా ,,,,,,,
పల్లెపల్లెల్లోన పురిగుడిసేల్లోనా ఎగసే పోలికేకరా ! ఊరువాడ ఒక్కసారి గొల్లుమంది ఎట్టా 
ఈడిసిపోయినావురా!!!
రైతుకన్నులోనా సంతోషమైనావు రైతును రాజుగా నిరుపించినావు 
చేనేత పనులకు చేయుతనిచ్చావు గితకార్మికుల బ్రతుకుల్ని మార్చావు ! రాతినేలనుండి,,,,
ఆ ... రాతినేలనుండి జీవాన్ని పిండినా ""వీరుడా""
నీకు వందనం !!!
నువ్వు నడచిన ఈ నేలపైనే పాదముద్ర కు అభివందనం ,,,,,,,!!!!
ఒరుగల్లుజిల్ల గుండెలరిచేలా ఏడుస్తుంది రాజన్నా ... నువ్వులేని లోటు చూడన్నా ....
పెద్దాయనా నివు నా గుండె చప్పుడు జోహార్ పెద్దాయనా జోహార్ !!
Posted

http://youtu.be/de5yJrzLB9o

 

nuvvenduku ila tayarayyavo ippudu ardhamayindi ra jaffa

 

uGHqUQx.gifuGHqUQx.gifuGHqUQx.gifuGHqUQx.gif

Posted

nuvvenduku ila tayarayyavo ippudu ardhamayindi ra jaffa

 

uGHqUQx.gifuGHqUQx.gifuGHqUQx.gifuGHqUQx.gif

already atlane undu kada malla tayar avadam endi 

Posted

సెప్టెంబర్ 2 ఆగస్తా హెలికాప్టర్ వర్ధంతి ..కావున ఆగుస్టా ఆత్మా కు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాము..

ఇదే రోజు ఆగుస్టా పరమ వీరోచితం గా రాక్షస శేకర్ రెడ్డిని అంతమొందిన్చిన్డది, ఇంకా బకాసుర రెడ్డి బ్రతికే వున్నాడు

Posted
కొన్నికోట్ల గుండెల్లో తీరని ఒక నిట్టుర్పు..... 
జోహార్ పెద్దాయనా !
పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్ధపులోకం పెద్దాయనా 
పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా ...... దానం చేసే ఎముక లేని చేతికి సంకెళ్ళు 
పువ్వులాంటి మనసులోన నటేనయ్యో ముళ్ళు!
తనువుకెన్ని గాయాలైన మాసిపోవునంటా ,,,,, మన్నసుకొక్క గాయమైన మాసిపోదు అంట .
మంచి తనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తుంది ! వేల మనస్సులో ..... వేల్పు దొరను 
నేరస్తుడిగా చూస్తుంది .......
కారుమబ్బు సూర్యుడ్ని దాచిపెట్ట గలదా ??? 
కాలుతున్న నిప్పుని చేత పట్టా గలదా ?? పెద్దాయనా నువ్వువెయ్యేళ్ళు వర్దిల్లు పెద్దాయనా .
పెద్దాయనా నువ్వు మా పాలీ దైవం పెద్దాయనా.
జోహార్ పెద్దాయన . జోహార్ పెద్దాయనా !
×
×
  • Create New...