solman Posted September 2, 2015 Report Posted September 2, 2015 ప్రత్యెక హోదా కోసం రెండు బంద్ లు చేసి 500 కోట్ల ఆదాయ నష్టానికి కారణం అయిన జగన్ .. ఈ నెల 10 లోగా ఆత్మహత్య చేసుకునైనా ప్రత్యెక హోదా తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
soLLu_star Posted September 2, 2015 Author Report Posted September 2, 2015 సుక్కల్లో చంద్రుదవో మా సక్కాని సురిడవో ..... సుక్కల్లోచెంద్రుదవో మా సక్కాని సురిడవో రాజి లేని రాజషేకరుడా మా రంగులు బాపిన నాయకుడా ! సుక్కల్లో చెంద్రుదవో ,,,,, మా సక్కాని సురిడవో రెక్కలడినా డొక్కలు నిండని బక్క పేదలకు దిక్కైనావు ఖరిదనట్టి రాగాలెన్నో కరుణ చూపి మాకు దూరం జేస్తివి .... ఓ జేననేతా మా ప్రాణ దాత ఎందుకేట్టినావు ఈ గుండె కోతా! సుక్కల్లో చంద్రుదవో మా సక్కాని సురిడవో నమ్ముకున్నోల్లకు అమ్మలాగ నివు ఒమ్ము జేయకుండా కాపాడినావు అన్న అంటే చాలు వెన్నుతట్టేవు తమ్మి నేనున్నా అని మున్దుకొచావు మా తలరాత మార్చిన నేతా మమ్మిడిచి పోతివా మా అన్నదాత !! సుక్కల్లో చెంద్రుదవో మా సక్కాని సురిడవో .... కష్ట జీవులకు కంటిపాప అయినావు కన్నతండ్రి లాగ కాపాడుకున్నావు తీరని శోకమే మిగిలించినావు ఆరని మంటలే రగిలిన్చినావు రాజషేకరా రైతు భందవా కళ్ళార ఓ సారి కన్పించి పోవా !! సుక్కల్లో చెంద్రుడవో మా సక్కని సురిడావో ..... జోహార్ పెద్దాయన జోహార్.. నా గుండె చప్పుడు నివు పెద్దాయన
solman Posted September 2, 2015 Report Posted September 2, 2015 ప్రత్యేక హోదా పై 2 రోజులు బంద్ చేయించిన జగన్ రెడ్డీ నే ఆంధ్ర కు ప్రత్యక హోదా తేవాలి లేదా ..బంద్ వలన కలిగిన 500 కోట్ల నష్టాన్ని ప్రభుత్వానికి కట్టాలి... హోదా తేవాల్సిన భాద్యత జగన దే ...దిలీ వెళ్లి ఆత్మహత్య చేసుకుని అయినా ప్రత్యేకహోదా తేవాలి... రెండు రోజుల బంద్ చేసి కూడా ప్రత్యెక హోదా తేకపోతే జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలను నిలువునా మున్చినట్టే .. ప్రత్యెక హోదా అనేది ప్రధాని నిర్ణయం అయితే...ఆంధ్ర లో ఎందుకు బంద్ చేసినట్టు ? ప్రత్యెక హోదా గురించి మాట్లాడే తప్పుడు బిజెపి ని ప్రధానిని తిట్టకపోవడానికి ప్రత్యెక కారణం ఉందా? జగన్ ప్రాణార్పణ చేసి అయినా ఆంధ్ర కు ప్రత్యెక హోదా తేవాలి...పెట్రోల్ అగ్గిపెట్టె మేమిస్తాము అంటున్నారు ఆంధ్ర ప్రజలు...
solman Posted September 2, 2015 Report Posted September 2, 2015 ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అయ్యే దౌర్బగ్యుడు నా గురించి మాట్లాడటమా....రేవంత్ రెడ్డి
soLLu_star Posted September 2, 2015 Author Report Posted September 2, 2015 siggu leda pulkas miku chi chanipoina roju kuda vadalara rabandulu lagane miru kuda puttaru
soLLu_star Posted September 2, 2015 Author Report Posted September 2, 2015 అహొ... రాజశేకరా! నీలో ఆ దేవున్నేకంటున్నా కనులార ,,, అహొ రాజశేకరా నీలో ఆ దేవున్నే కంటున్నా కనులార !! ఎందరెందరో ఇలా నావంటి వాళ్ళు నీకై ఎదురేదురే చూసేరు నిఖిలాంద్ర జనులు కదిలొచ్చే నక్షత్ర కాంతి కిరణమై .... నువ్వు నడిచే ప్రతి అడుగున మెరిసే రేణువు కాగ ! ఆణువణువూ తపియించే తొలి మెరుపు ,,,,,, నీ జలయజ్ఞ సాధనకై సాటిలేని ప్రతినబుని అలసిపోని ఎలుగుతోని జనతిని జాగృతి చేసే ప్రకృతి పిలుపు !! మునుపు ఏ రుషి చేయలేదు మునుముందిక ఏ రుషి చేయబోడు ,,,,, సాటి మనిషి కొరకు ఒంటిలోని శక్తినంతా ధారపోసి ...... సృష్టికే దృష్టిని నేర్పిన నీ కృషి ,,,,, సకలాంద్రవనికే దుక్చిసి . సృష్టికే దృష్టిని నేర్పిన నీ కృషి సకలాంద్రవనికే దిక్చుసి !! నా గుండె చప్పుడు నివు పెద్దాయన ..... జోహార్ పెద్దాయనా
Recommended Posts