Jump to content

Vijayawada Lo Athi Peddha Vinaayakudi Vigraham


Recommended Posts

Posted

విగ్రహం తయారీ కోసం అమర్చే ఇనుప మెష్‌ల మధ్య అన్ని ప్రాంతాలకూ చేరగలిగేలా వాటర్‌పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నారు. నిలువెల్లా రంధ్రాలు ఉండే పైపులైన్లలోకి ఉత్సవాల పరిసమాప్తి రోజున మోటార్ల సహాయంతో నీటిని పంపుతారు. ఈ జలం క్రమక్రమంగా విగ్రహం తయారీలో ఉపయోగించిన బంకమట్టిని తడుపుతూ కొన్ని గంటల్లో విగ్రహం కరిగి జారిపోయేలా చేస్తుంది.

×
×
  • Create New...