Jump to content

Sunkara Aunty New Comments On Kick2 And Srimanthudu Movie


Recommended Posts

Posted

పూర్ణ సున్న వంకర గారి కొత్త కామెంట్స్

ఏమండి కిక్ 2 లో రవి తేజ కంఫర్ట్ (జుట్టు వెనక్కి) అంటాడండి? అంటే రవి తేజ కంఫర్ట్ గా ఉంటే రకుల్ ప్రీత్ (జుట్టు వెనక్కి) కష్టపడాలా అండి

భలే భలే మగాడివోయ్ ఏంటండి...(జుట్టు వెనక్కి) అంటే మగవాళ్ళే భలే గా ఉంటారా అండి... భలే భలే ఆడవాడివోయ్ అని పెట్ట్కూడదా అండి మారుతి (జుట్టు వెనక్కి.... మళ్ళి జుట్టు వెనక్కి)

శ్రీమంతుడు ఏంటండి.... హీరోయిన్ పేదది అని ఎగటాళి కదండి..(జుట్టు వెనక్కి)...ఆ సినిమా లో ఒక సీన్ లో హీరోయిన్ ముగ్గు వేస్తు కూర్చుంటే హీరో (జుట్టి వెనక్కి) అన్ని సార్లు కార్ లో తిరుగుతాడా అండి... అంటే హీరోయిన్ అంటే ఆడవాళ్ళు (జుట్టు వెనక్కి) బద్దకస్తులు అని అంటారా అండి....

అసలు డైనమీట్ లో గడ్డం విష్ణు నే పెంచాలా అండి...(జుట్టు వెనక్కి). ఏమి మా హీరోయిన్స్ పెంచకూడదా అండి (జుట్టు వెనక్కి)

అసలు తెలుగు సినిమా జుట్టు వెనక్కి అయిపఒయుందేమో అని జుట్టు వెనక్కి బాధ వేస్తుంది జుట్టు వెనక్కి కాని నాకు ఉన్నా సినిమా పరిజ్ఞానం అంతా వాడి జుట్టు వెనక్కి జుజూబి అనే సినిమా తీస్తాను జుట్టు వెనక్కి అండి....

 

Posted

aadoka pedhdha jaffa gaadu. aadu kooda ee lady Sunkara ki emi teesukupodu.

 

Pani leni beworse gaadu

Posted

aadoka pedhdha jaffa gaadu. aadu kooda ee lady Sunkara ki emi teesukupodu.

Pani leni beworse gaadu

Ekkadiki teesukupodu?
×
×
  • Create New...