Jump to content

Evaru Veellu


Recommended Posts

Posted

హీరోయిన్లను పెళ్లి చేసుకోవడమే కాదు.. వారితో కాపురం చేయడం కూడా కత్తిమీద సాము అని అంటాడు ఆయన. ఎంతో మోజుతో తన సహనటి ఒక ఆమెను వివాహం చేసుకొన్న ఆయన కొన్ని నెలల కాపురానికే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇద్దరూ వారు లైమ్ లైట్ లోనే ఉన్నారు. వాళ్ల బంధం చాలా సంవత్సరాల కిందటే తెగిపోయింది. అయితే ఆ బంధం తెగిపోవడానికి రీజన్లు ఏమిటి అంటే మాత్రం ఆమె తో తను తట్టుకోలేకపోయానని ఆయన అంటాడు. ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమందితో చాలా సఖ్యతతో ఉంటుందని.. పెళ్లి అయిన తర్వాత కూడా అలా చేస్తుండే సరికి మొదట చెప్పి చూశానని.. అయితే చివరకు ఆమె మారకపోవడంతో తను విడాకులను తీసుకొన్నానని ఆయన అంటాడు.  కదలించాలి కానీ.. ఆమె విషయంలో లెక్కలేనన్ని కంప్లైట్ చేస్తాడు ఆ సీనియర్ నటుడు. అప్పట్లో ఆమెకు నాటి స్టార్ హీరో ఒకరితో సన్నిహిత సంబంధాలుండేవని.. పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల్లో వారిద్దరి సాన్నిహిత్యాన్ని తను సహించలేకపోయానని.. ఆయన చెబుతాడు. ఆయన పేరు అవనసరం అంటూనే... ఆ హీరోతో తన భార్య దగ్గరగా ఉండేసరికి తను విడాకులను ఛాయిస్ గా చేసుకొన్నాననని తన దారి చూసుకొన్నాని ఆ యాక్టర్ అంటాడు. ఆమెతో జీవితం బాగుంటుందని అనుకొంటే చివరకు అలా అయ్యిందని.. అలా ఎవరిదారి వారు చూసుకోవడం మేలైందని.. లేకపోతే ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉండేవని ఆయన వివరిస్తాడు.  ప్రస్తుతంలోకి వస్తే.. ఆ విడాకుల తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించి.. మరో వివాహం చేసుకొంది. అయినా వైవిహిక జీవితం ఇబ్బందులమధ్యనే నడుస్తోంది. ఇక ఆ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసుకొంటూ.. మరో వివాహం చేసుకొని సెటిలయ్యాడు. పాత కథ ఎత్తితే మాత్రం మొదటి భార్యను తిడతాడు ఆయన. -

 

source GA

Posted

tamil or telugu?

emo bro, GA nundi copy chesi ikkada paste chesa

Posted

may be radhika  story 

 

radhika is heroine married pratap pothan(character artist)

 

divorced then english guy then sarath kumar

Posted

may be radhika  story 

 

radhika is heroine married pratap pothan(character artist)

 

divorced then english guy then sarath kumar

idid ayyi vundochu

Posted

it's related to telugu man....parisrama chennai lo unna rojullo ani hint ichadu ga :D

Posted

GP  sHa_clap4  sHa_clap4

 

As always , Nice informative articles by GA. 

×
×
  • Create New...