Jump to content

Recommended Posts

Posted
  • కాబోయే సీఎం మీరేనని జగన్‌కు జోస్యం.. 
  •  చంద్రబాబు గ్రహ స్థితి బాగాలేదు
  •  ‘ఆంధ్రజ్యోతి’తో జ్యోతిష్కుడు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘మూడేళ్లు ఆగండి. ఆ తర్వాత మనదే రాజ్యం. నేనే ముఖ్యమంత్రిని’’ అంటూ వైసీపీ అధినేత జగన్‌ ఇటీవలి కాలంలో కనిపించిన వారందరికీ చెబుతున్నారు. జగన్‌ ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఒక జ్యోతిష్కుడే. ఆయన మరెవరో కాదు.. 2014లో తెలంగాణ ఏర్పడడం ఖాయమని ముందే చెప్పానని చెప్పుకొనే రమణారావు! ఆయన.. ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జిగిరీ దోస్త్‌. 2009 మహా కూటమి సమయంలో చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య సీట్ల సర్దుబాటు సమయంలో కీలక భూమిక పోషించారు. తాజాగా, కొంతమంది రమణారావును జగన్‌ వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. సుమారు గంటపాటు జగన్‌ జాతకం, చేయి చూసి కాబోయే సీఎం ఆయనేనని రమణారావు చెప్పినట్లు తెలిసింది. అంతేనా, 2017 లోనే సీఎం అవుతారని చెప్పడంతో జగన్‌లో ఉత్సాహంఉరకలు వేసినట్లు సమాచారం. దివంగత నేత వైఎస్‌కు విమాన ప్రమాదాన్ని రమణారావు ముందుగానే ఊహించి చెప్పారని.. దాంతోజగన్‌కు గురి కుదిరిందంటున్నారు. జగన్‌కు కూడా వాళ్ల నాన్న లాగానే ఆకాశ యానంలో ప్రమాదం ఉందని, శాంతి హోమం చేయాలని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం బెంగళూర్‌లో మకాం వేసిన రమణారావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘చంద్రబాబు గ్రహస్థితి అంత బాగా లేదు. గ్రహాలు బలహీనంగా ఉన్నాయి. ఆయనే సీఎంగా కొనసాగితే 2017లో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయి. అనూహ్య పరిస్థితులు ఎదురై పరిస్థితి తారుమారు అవుతుంది. అదే సమయంలో లోకేశ్‌ని సీఎంని చేస్తే కనక ప్రభుత్వం కొనసాగుతుంది. లేకపోతే ఇబ్బందికరమే’’ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో జగన్‌ గ్రహస్థితి బాగుందని చెప్పారు. అదే సమయంలో కొన్ని పనులు చేస్తే రాజధాని నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి చంద్రబాబు మంచిపేరు తెచ్చుకుంటారని చెబుతున్నారు. కాగా, కర్ణాటక రాజకీయాల్లో కూడా రమణారావు చక్రం తిప్పుతున్నారు. సీఎం సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జాతకాలను కూడా ఆయనే చూస్తున్నారు. ఈసారి ఆయన జాతకం ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాల్సిందే!!

Posted

eedi number unte evaranna ivvandi,

nenu next time kottukunnappudu sperm count entha vastaado chepthademo chuddam

r5t7tCA.gif

Posted

anything can happen...babu sudi bagokapothe..inka 3 and half yrs time undhi .

:giggle:

India politicians edo science, tech meeda kakunda ilanti chillara poo* galla meeda interest undatam, mana desaniki unna avakathavakalu oka karanam ani cheppavachu.

Posted

eedi number unte evaranna ivvandi,

nenu next time kottukunnappudu sperm count entha vastaado chepthademo chuddam

r5t7tCA.gif

vaadu 100k ani cheptadu man nee count, nuvvu measure chestava emiti

appudu nenu aadini naalugu bairlu 10gi lekka thappindi ani cheptha

r5t7tCA.gif

Posted

vaadu 100k ani cheptadu man nee count, nuvvu measure chestava emiti

urke asking ..real ga 100k unnollu kuda untara ?

I think healthy sperm count is 45 k.. if I am correct :giggle:

Posted

India politicians edo science, tech meeda kakunda ilanti chillara poo* galla meeda interest undatam, mana desaniki unna avakathavakalu oka karanam ani cheppavachu.

Isro vaallaki mars meedha ki satellite pampani cheppindhi eeyane

avuna. aa satellite data vadukunena, inta accurate predictions isthunnadu

Posted

urke asking ..real ga 100k unnollu kuda untara ?

I think healthy sperm count is 45 k.. if I am correct @3$%

edo brain lo oka number vaste cheppanu bro, veetilo details adagaku @3$%
 
×
×
  • Create New...