rrc_2015 Posted September 14, 2015 Report Posted September 14, 2015 దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కి రెండో స్థానం దక్కింది.. 'వ్యాపారం' విషయంలో. వ్యాపార అనుకూల రాష్ట్రాల కేటగిరీలో గుజరాత్ తొలి స్థానాన్ని దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. విచిత్రంగా 'మిగులు, ధనిక రాష్ట్రం' తెలంగాణ 13వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారతదేశానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) సహకారంతో ప్రపంచ బ్యాంకు ఈ బిజినెస్ ఇండెక్స్‌కి రూపకల్పన చేసింది. ప్రధానంగా ఎనిమిది ముఖ్య అంశాల్ని ఈ ఇండెక్స్ రూపకల్పన కోసం పరిగణనలోకి తీసుకున్నారు. భూముల కేటాయింపు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ విధానాలు, కార్మిక సంస్కరణలు - నియంత్రణ, మౌళిక వసతుల కల్పన, కంపెనీల నమోదు, పన్నుల విధానం, తనిఖీ నిబంధనలు.. ఇలాంటి అంశాల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ఆయా ర్యాంకులను కేటాయించారు. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో వుందన్నది జగమెరిగిన సత్యం. అభివృద్ధి పరంగా క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కి ప్రపంచ బ్యాంకు 'వ్యాపారం'లో ఇచ్చిన ర్యాంకు కాస్త ఉపశమనమేనన్నది అధికార పార్టీ చెబుతున్నమాట. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేసేశారు. తమ విధానాలు ఎంత బాగున్నాయో చెప్పడానికి ఈ ర్యాంకింగే నిదర్శనమని ఆయన అంటున్నారు. రాజధాని కోసం భూముల్ని ప్రభుత్వం సమీకరిస్తున్న వైనం, పెట్రో ఉత్పత్తులపై ఇతర రాష్ట్రాలకన్నా పన్నుల్ని పెంచిన వైనం.. ఇవన్నీ బహుశా ప్రపంచ బ్యాంకుని ఆకర్షించి వుండాలి. ఇదే కాకుండా, చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకి చిరకాల మిత్రుడు. ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కి వరల్డ్ బ్యాంక్ మెరుగైన ర్యాంకింగ్ ఇచ్చిందనుకోవాలా.? ఏమో మరి.! - See more at: http://telugu.greatandhra.com/politics/political-news/vyaparam-lo-andhra-pradesh-ki-rendo-sthanam-65385.html#sthash.BIXwY5jS.dpuf
rrc_2015 Posted September 14, 2015 Author Report Posted September 14, 2015 చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకి చిరకాల మిత్రుడు. ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కి వరల్డ్ బ్యాంక్ మెరుగైన ర్యాంకింగ్ ఇచ్చిందనుకోవాలా.? ఏమో మరి.!
JasonBourne13 Posted September 14, 2015 Report Posted September 14, 2015 Gas gadu first nundi CBN gadini tittadame pani! Ridiculous CITI_c$y
Feelingbad Posted September 14, 2015 Report Posted September 14, 2015 vaadi gas/acidity problem vaadidhi..... @3$%
saptagiri Posted September 14, 2015 Report Posted September 14, 2015 Odiyama sachipotunaru ga langas and Jaffa CITI_c$y
saptagiri Posted September 14, 2015 Report Posted September 14, 2015 Idhe idhe edupu chudali anukunna atlas it's happening lol.1q
Kick2 Posted September 14, 2015 Report Posted September 14, 2015 Odiyama sachipotunaru ga langas and Jaffa CITI_c$y Langa ravi alreday vachadu eeaari bJp meeda crying to
Recommended Posts