Jump to content

Punch From Japan And Singapore.... Pulkas Inka Beating Start Karo

Recommended Posts

Posted

Inthaki Adi ey paper lo vachindho or source endho cheppaledu

@3$% @3$% edho fb lo unna matter ikkada post chesadu uncle, chesinodu ekkadinundi thechaado veyyaledhu ey paper cheppaledhu aithey sakshi but aa font adhi ala ledhu may be vaartha ayyi undaali
 
  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • rapchik

    11

  • CKRAVI

    7

  • shivakumar577

    6

  • TOM_BHAYYA

    5

Top Posters In This Topic

Posted

Nakka cheppevi anni Kalla "bolli" matalu nammaku bro :( :(

Sure bro, lol nakka bala bokka :(
Posted

ck ravi bro neeku maanchi material dorikinhdi watcvh @ 1:04  @3$%

https://www.youtube.com/watch?v=SUxDlR2r4Os

adhi antha arigipoina record kadha kotha food ikkada undhi

ఎప్పటి నుంచో "అగ్రిగోల్డ్" వ్యాపారాల పై కన్నేసిన అధికార పార్టీ పెద్దలు మరియు మీడియాధిపతులు, తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆకార్యం పూర్తి చేసి తమ వ్యాపారాలకు, తమ ఆధిపత్యానికి అడ్డు లేకుండా చేసుకున్నారు.

ఇక ఎప్పటి నుంచో "కేశవరెడ్డి విద్యా సంస్తల "పై కన్నేసిన "నారాయణ", డిపాజిట్ల కేసులో కేశవరెడ్డిని ద్రోహిగా చిత్రీకరించి, తమ పెత్తనాన్ని చాటుకున్నారు. ఇప్పుడు కేశవరెడ్డికి నారాయణ విద్యాసంస్తల్లో తమ విద్యాసంస్తలని విలీనం చేయడం తప్ప మరొక మార్గం లేదు. విచిత్రమేమిటంటే సేకరించిన డిపాజిట్లు ఎక్కువ మొత్తం తెలుగుదేశం పార్టీ విరాళాల ఖాతాలోకి వెళ్ళినవే కానీ కేశవరెడ్డి జేబులోకి మాత్రం కాదు. మరో విశేషమేమిటంటే నారాయణ విద్యాసంస్తల్లో చంద్రబాబుకి భాగస్వామ్యం ఉందని భోగట్టా.

కానీ మారిషష్ బ్యాంక్ కి వందల కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరిని , సుప్రీం కోర్ట్ కూడా దోషిగా తీర్పునిస్తే ఆయనగారు మాత్రం కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.

అగ్రిగోల్డ్ దివాలా తీయడానికి కానీ, కేశవ రెడ్డి విద్యా సంస్తల అధినేత చిక్కుల్లో పడడానికి కానీ, ఒక ఆర్దిక నేరగాడు కేంద్ర మంత్రిపదవిలో కొనసాగడం కానీ అధికార పార్టీ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

తమ సామాజిక వర్గానికి పోటీగా వ్యాపారాలు చేయడం కానీ, విద్యా సంస్తలు నడపడం కానీ చేస్తే పరిస్తితులు ఎలా ఉంటాయో అధికార పార్టీ చేసి చూపించిన సంఘటనలు ఇవి.

తప్పంతా అగ్రి గోల్డ్ వారిదే అయితే, అగ్రి గోల్డ్ దివాళాకు వెనుకుండి కథ నడిపించిన రామోజీదీ తప్పే.

కేశవరెడ్డిదీ తప్పు అయితే , సుజనా చౌదరిది అంతకంతే పెద్ద నేరం

కానీ తమ సామాజిక వర్గం కాని వారు మాత్రం ప్రజా క్షేత్రంలో దోషులుగా చిత్రీకరించబడుతున్నారు. తమ వారు మాత్రం మీడియా మొఘల్ గా, కేంద్ర మంత్రిగా చలామణి అవుతున్నారు.

@3$% @3$% @3$% @3$%  rofl

ekkada nunchi pattukostaaru saami ee Pulka News..

JAffalani follow avatam maaneyandi. manchi vishayaalu telustaayi

Posted

ck ravi bro neeku maanchi material dorikinhdi watcvh @ 1:04  @3$%

https://www.youtube.com/watch?v=SUxDlR2r4Os

Jagan US returned aa lol 

Posted

ekkada nunchi pattukostaaru saami ee Pulka News..

JAffalani follow avatam maaneyandi. manchi vishayaalu telustaayi

maaku ivey manchi vishayaalu man @3$% @3$%
 
Posted

Jagan US returned aa lol

lol
×
×
  • Create New...