Jump to content

Andhra Attracts Rs.3,745 Crore Investment In Tourism

Recommended Posts

Posted

Various companies signed MoUs with Andhra Pradesh government on Monday to invest Rs.3,745 crore in the state in tourism sector.   The agreements with 11 companies were signed during the launch of state's new tourism policy by Chief Minister N. Chandrababu Naidu in Vijayawada.   Essel Infra Project Ltd plans to develop a resort city with an investment of Rs.1,000 crore. The second major investment (Rs.510 crore) will be by SPI Cinemas Pvt Ltd in meetings, incentives, conferences, and exhibitions (MICE) sector.   Accord Group and Sea Valley Resorts Pvt Ltd sign a MoU for hotel and MICE, involving a total investment of Rs.385 crore.   Pragati Green Meadows & Resorts Ltd will develop a biodiversity theme park at a cost of Rs.300 crore. ITC Group will build a hotel with an investment of Rs.290 crore.   Taj Group and GV Estates & Hotels Pvt Ltd also proposed to invest Rs.200 crore in hotel and MICE projects.   Provisional certificates were also issued to 22 companies who have come forward to invest in various tourism projects including hotels, beach resorts, water sports and adventure sports.   Naidu said the new policy was aimed at developing Andhra Pradesh as a tourism hub and create five lakh jobs. The new policy offers various packages and incentives to the investors.   The investors have been offered subsidy ranging from Rs.2 crore to Rs.10 crore for the tourism projects.   The chief minister said the government was focussing on the sector because of its employment potential. He said with 900 km long coastline, several famous places of worship and natural resources, Andhra Pradesh had tremendous tourism potential.

Posted

Eeroju langas ni champesthava

lafangi gadiki Jai kotinapude sacharu ga :o

Posted
  • క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు 
  • టూరిజం మిషన్‌ ఆవిష్కరణ సభలో ఎంవోయూలు
  • విజయవాడ, గుంటూరు, మంగళగిరిల్లో స్టార్‌ హోటళ్లు
  • ఒబెరాయ్‌, ఐటీసీ, గేట్‌వే, తాజ్‌, లీలా గ్రూపుల రిజిసే్ట్రషన్‌ 
  • గుంటూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఐటీసీ
  • హోటల్‌ 
  • విజయవాడలో రూ.113 కోట్లతో సీ క్రూయిజ్‌
  • ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా భవానీ ద్వీపం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అమరావతికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. రాజధానిగా ప్రకటించిన అమరావతి మహానగరంగా రూపుదిద్దుకోడానికి బీజాలు పడుతున్నాయి. రాజధానికి వన్నె తేవడంతో పాటు కృష్ణా, గుంటూరు నగరాల పరిధిలోని పర్యాటక కేంద్రాలను ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరుగా చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. సోమవారం విజయవాడలో జరిగిన టూరిజం పాలసీ ఆవిష్కరణ సభలో ఆయన అమరావతి
రాజధాని ప్రాంతంలో ఉన్న పర్యాటక వనరుల గురించి చక్కగా వివరించారు. ఆయన ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్రంలో టూరిజం వ్యాపారంలో పెట్టుబడులు కుమ్మరించడానికి దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు పోటీ పడుతున్నాయి.
స్టార్‌ హోటళ్లు.. బీచ్‌ రిసార్ట్స్‌ 
హోటళ్లు, వాటర్‌ స్పోర్ట్స్‌, రిసార్ట్స్‌, సీ స్కైపర్స్‌, సీప్లేన్స్‌, అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, కోర్‌ రాజధాని ఉన్న ప్రాంతాల్లో పలు స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా హోటల్‌ పరిశ్రమలో అగ్రగాములుగా ఉన్న ఒబెరాయ్‌, ఐటీసీ, గేట్‌వే, తాజ్‌, లీలా గ్రూపు వంటి మేటి సంస్థలు ఇక్కడ ఫైవ్‌ స్టార్‌, సెవెన్‌ స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు సోమవారం రిజిసే్ట్రషన్‌ చేసుకోవడంతో పాటు కొన్ని సంస్థలు ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయి. కృష్ణానదిలో ఉన్న భవాని ఐలాండ్‌ ప్రముఖపర్యాటక కేంద్రంగా అవతరించనుంది. చీరాలలో 40 కోట్లతో బీచ్‌ రిస్టార్ట్స్‌, బాపట్లలో మరో 40 కోట్లతో గోల్డెన్‌ శాండ్‌ బీచ్‌ రిసార్ట్స్‌ రాబోతున్నాయి. విజయవాడలో ఇప్పటికే వరుణ్‌ గ్రూప్‌ సంస్థ ఆరోగ్య వి శ్వవిద్యాలయం సమీపంలో 150 కోట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణాన్ని చేపట్టింది.
కృష్ణా గుంటూరు జిల్లాలపై చూపు 
కృష్ణా, గుంటూరు జిల్లాలపై పారిశ్రామిక వేత్తల చూపు పడింది. చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా చేసుకుని అనేక మంది టూరిజం పరిశ్రమలలోకి దిగడానికి ఉత్సాహంగా ఉన్నారు. అమరావతిలో జీవీ ఎస్టేట్స్‌ 200 కోట్లతో పెద్ద స్టార్‌ హోటల్‌ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. విజయవాడ హోటళ్ల కేంద్రంగా మారబోతోంది. ఎం అండ్‌ ఎం నగరంలో 50 కోట్లతో హోటల్‌ నిర్మాణానికి ముందుకొస్తోంది. ఐటీసీ సంస్థ గుంటూరు జిల్లాలో 150 కోట్లతో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. భవానీద్వీపాన్ని ప్రపంచ స్థాయిలో ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తయారు చేయటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
సిద్ధమవుతున్నాయి. క్యాబ్‌ రంగంలో అగ్రగామి సంస్థలు ఓలా క్యాబ్‌, మీరు క్యాబ్‌ వంటివి కూడా తమ సేవలను అమరావతి రాజధాని నుంచి ప్రారంభించబోతున్నాయి.సీ ప్లేన్‌ సర్వీసెస్‌లో భారీ పెట్టుబడులు..
రివర్‌ క్రూయిజ్‌, స్కై చోపర్స్‌, సీ ప్లేన్‌ సర్వీసెస్‌ కోసం భారీగా పెట్టుబడులు రానున్నాయి. చాంపియన్‌ క్లబ్‌ విజయవాడలో 113 కోట్ల పెట్టుబడులతో సీక్రూయజ్‌లను ఏర్పాటు చేయనున్నాయి. స్కై చోపర్స్‌ సంస్థ 300 కోట్ల పెట్టుబడులను సీప్లేన్‌ సర్వీసులను పరిచయం చేయబోతున్నాయి. నేల, నీటిపై ప్రయాణించే యాంఫీబయాస్‌ విమానాలను 13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడానికి ఫ్రీక్‌ అవుట్‌ అడ్వంచర్‌ సంస్థ ముందుకు వచ్చింది. వండర్‌ లా హాలిడేస్‌ సంస్థ రాష్ట్రంలో 250 కోట్లతో ఎమ్యూజ్‌మెంట్‌ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. స్విస్‌ సోలార్‌ టెక్నాలజీ సంస్థ విజయవాడ, రిషికొండలలో సుమారు 200 కోట్ల వ్యయంతో ఆక్వా పార్కు నిర్మించడానికి ఎంవోయూ కుదుర్చుకుంది. విమానయాన రంగంలో కూడా రాజధాని దూసుకెళుతోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి రోజు రోజుకు రద్దీ పెరుగుతుండటంతో ఆ పరిసరాలలో కూడా హోటళ్ళు భారీగా రానున్నాయి. ట్రూ జెట్‌, స్పైస్‌ జెట్‌, పవన్‌ హ్యాన్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, సిల్క్‌ ఎయిర్‌ వంటి విమానయాన సంస్థలు కూడా గన్నవరం నుంచి విమానాలు నడిపేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మేక్‌ మై ట్రిప్‌, క్లియర్‌ మై ట్రిప్‌ సంస్థలు కూడా రాజధాని నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి

Posted

  • క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు
  • టూరిజం మిషన్‌ ఆవిష్కరణ సభలో ఎంవోయూలు
  • విజయవాడ, గుంటూరు, మంగళగిరిల్లో స్టార్‌ హోటళ్లు
  • ఒబెరాయ్‌, ఐటీసీ, గేట్‌వే, తాజ్‌, లీలా గ్రూపుల రిజిసే్ట్రషన్‌
  • గుంటూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఐటీసీ
  • హోటల్‌
  • విజయవాడలో రూ.113 కోట్లతో సీ క్రూయిజ్‌
  • ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా భవానీ ద్వీపం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

అమరావతికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. రాజధానిగా ప్రకటించిన అమరావతి మహానగరంగా రూపుదిద్దుకోడానికి బీజాలు పడుతున్నాయి. రాజధానికి వన్నె తేవడంతో పాటు కృష్ణా, గుంటూరు నగరాల పరిధిలోని పర్యాటక కేంద్రాలను ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరుగా చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. సోమవారం విజయవాడలో జరిగిన టూరిజం పాలసీ ఆవిష్కరణ సభలో ఆయన అమరావతి

రాజధాని ప్రాంతంలో ఉన్న పర్యాటక వనరుల గురించి చక్కగా వివరించారు. ఆయన ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్రంలో టూరిజం వ్యాపారంలో పెట్టుబడులు కుమ్మరించడానికి దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు పోటీ పడుతున్నాయి.స్టార్‌ హోటళ్లు.. బీచ్‌ రిసార్ట్స్‌

హోటళ్లు, వాటర్‌ స్పోర్ట్స్‌, రిసార్ట్స్‌, సీ స్కైపర్స్‌, సీప్లేన్స్‌, అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, కోర్‌ రాజధాని ఉన్న ప్రాంతాల్లో పలు స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా హోటల్‌ పరిశ్రమలో అగ్రగాములుగా ఉన్న ఒబెరాయ్‌, ఐటీసీ, గేట్‌వే, తాజ్‌, లీలా గ్రూపు వంటి మేటి సంస్థలు ఇక్కడ ఫైవ్‌ స్టార్‌, సెవెన్‌ స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు సోమవారం రిజిసే్ట్రషన్‌ చేసుకోవడంతో పాటు కొన్ని సంస్థలు ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయి. కృష్ణానదిలో ఉన్న భవాని ఐలాండ్‌ ప్రముఖపర్యాటక కేంద్రంగా అవతరించనుంది. చీరాలలో 40 కోట్లతో బీచ్‌ రిస్టార్ట్స్‌, బాపట్లలో మరో 40 కోట్లతో గోల్డెన్‌ శాండ్‌ బీచ్‌ రిసార్ట్స్‌ రాబోతున్నాయి. విజయవాడలో ఇప్పటికే వరుణ్‌ గ్రూప్‌ సంస్థ ఆరోగ్య వి శ్వవిద్యాలయం సమీపంలో 150 కోట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణాన్ని చేపట్టింది.
కృష్ణా గుంటూరు జిల్లాలపై చూపు

కృష్ణా, గుంటూరు జిల్లాలపై పారిశ్రామిక వేత్తల చూపు పడింది. చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా చేసుకుని అనేక మంది టూరిజం పరిశ్రమలలోకి దిగడానికి ఉత్సాహంగా ఉన్నారు. అమరావతిలో జీవీ ఎస్టేట్స్‌ 200 కోట్లతో పెద్ద స్టార్‌ హోటల్‌ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. విజయవాడ హోటళ్ల కేంద్రంగా మారబోతోంది. ఎం అండ్‌ ఎం నగరంలో 50 కోట్లతో హోటల్‌ నిర్మాణానికి ముందుకొస్తోంది. ఐటీసీ సంస్థ గుంటూరు జిల్లాలో 150 కోట్లతో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. భవానీద్వీపాన్ని ప్రపంచ స్థాయిలో ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తయారు చేయటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
సిద్ధమవుతున్నాయి. క్యాబ్‌ రంగంలో అగ్రగామి సంస్థలు ఓలా క్యాబ్‌, మీరు క్యాబ్‌ వంటివి కూడా తమ సేవలను అమరావతి రాజధాని నుంచి ప్రారంభించబోతున్నాయి.సీ ప్లేన్‌ సర్వీసెస్‌లో భారీ పెట్టుబడులు..
రివర్‌ క్రూయిజ్‌, స్కై చోపర్స్‌, సీ ప్లేన్‌ సర్వీసెస్‌ కోసం భారీగా పెట్టుబడులు రానున్నాయి. చాంపియన్‌ క్లబ్‌ విజయవాడలో 113 కోట్ల పెట్టుబడులతో సీక్రూయజ్‌లను ఏర్పాటు చేయనున్నాయి. స్కై చోపర్స్‌ సంస్థ 300 కోట్ల పెట్టుబడులను సీప్లేన్‌ సర్వీసులను పరిచయం చేయబోతున్నాయి. నేల, నీటిపై ప్రయాణించే యాంఫీబయాస్‌ విమానాలను 13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడానికి ఫ్రీక్‌ అవుట్‌ అడ్వంచర్‌ సంస్థ ముందుకు వచ్చింది. వండర్‌ లా హాలిడేస్‌ సంస్థ రాష్ట్రంలో 250 కోట్లతో ఎమ్యూజ్‌మెంట్‌ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. స్విస్‌ సోలార్‌ టెక్నాలజీ సంస్థ విజయవాడ, రిషికొండలలో సుమారు 200 కోట్ల వ్యయంతో ఆక్వా పార్కు నిర్మించడానికి ఎంవోయూ కుదుర్చుకుంది. విమానయాన రంగంలో కూడా రాజధాని దూసుకెళుతోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి రోజు రోజుకు రద్దీ పెరుగుతుండటంతో ఆ పరిసరాలలో కూడా హోటళ్ళు భారీగా రానున్నాయి. ట్రూ జెట్‌, స్పైస్‌ జెట్‌, పవన్‌ హ్యాన్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, సిల్క్‌ ఎయిర్‌ వంటి విమానయాన సంస్థలు కూడా గన్నవరం నుంచి విమానాలు నడిపేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మేక్‌ మై ట్రిప్‌, క్లియర్‌ మై ట్రిప్‌ సంస్థలు కూడా రాజధాని నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి
</p>

Kcr biksha

Andhrolla kutra
Posted

By the end of the year, AP and TG will be among the top 3 states to attract investments.

really impressive 2015 for both.

TN will be last 

Posted

TN will be last 

most likely. but TN people are more awesome than others.

Posted

TN will be last

First ina last ina people ki manchi jarigithe chalu man, especially papam farmers kashtalu teerali..
×
×
  • Create New...