Jump to content

Recommended Posts

Posted

జర్మనీలో ఒక వింత ఘటన జరిగింది. తన భార్యకు గర్భం రాలేదంటూ పక్కింటివాడిపై అతను కేసుపెట్టాడు. ఎన్నో మలుపులు, మరోన్నె మెలికలతో కూడిన ఆ వ్యవహారం ఇప్పుడు కోర్టులో పెండింగ్‌లో ఉంది. జర్మనీలోని సేప్టీ గేట్‌ కోర్టు ముందుకు ఒక వింత కేసు వచ్చింది. తన భార్యను గర్భవతిని చేయడంలో విఫలమయ్యాడంటూ పక్కింటి వ్యక్తి 29 ఏళ్ల సౌపోలోస్‌ కోర్టుకు లాగాడు. ఆ పని కోసం 34 ఏళ్ల ఫ్రాన్స్‌ మౌస్‌కు తాను 2,500 డాలర్లు చెల్లించానని కోర్టుకు ఆయన విన్నవించాడు. సౌపోలోస్‌ భార్య మాజీ బ్యూటీ క్వీన్‌, మోడల్‌. తనకు పిల్లలు పుట్టరని సౌపోలోస్‌కు డాక్టర్లు చెప్పారు. దాంతో తన భార్య అలకను పోగోట్టేందుకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న పక్కింటి ప్రాంక్‌ను అద్దెకు కుదుర్చుకున్నాడు. 

ఆరు నెలల్లో వారానికి మూడు రోజుల చొప్పున 72 ప్రయత్నాల్లో తన భార్యను గర్భవతిని చెయ్యాలని సౌపోలోస్‌ షరతు విధించాడు. అందుకు ఫ్రాంక్‌ సయితం ఒప్పుకున్నాడు. కేవలం డబ్బు కోసమే ఆ పని చేస్తున్నానంటూ ఫ్రాంక్‌ తన భార్యను సముదాయించాడు. ఇంతవరకు సాఫిగా సాగిన కథ ఇక్కడే మలుపు తిరిగింది. 72 ప్రయత్నాల తర్వాత కూడా ఆమె గర్భవతి కాలేదు. ఫ్రాంక్‌ను పరీక్షించిన డాక్టర్లు అతనికి సంతానయోగం లేదని తేల్చేశారు. దాంతో సౌపోలోస్‌ కోర్టును ఆశ్రయించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రాంక్‌ భార్య ఒక నిజం బయట పెట్టింది. తన ఇద్దరు పిల్లలు ఫ్రాంక్‌ వల్ల పుట్టలేదని, వారికి తండ్రి వేరొకరు ఉన్నారంటూ ఆమె బాంబు పేల్చేసింది. 

ఒకవైపు ఇంత జరిగినా డబ్బు మాత్రం తిరిగి ఇచ్చేదిలేదని ఫ్రాంక్‌ తెగేసి చెప్పాడు. తన ప్రయత్నం తాను చేశానని.. పైవాడి దయ లేదని కోర్టుకు వివరించాడు. అయితే న్యాయమూర్తులు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

http://www.andhrajyothy.com/Artical?SID=153131

Lol.1q last lo twist super

Edaithe endi super deaal ki pita pita laade pittani 72 saarlu enjoy chesaadu.... lucky fellow.. tirigi dabbulu kuda teeskunnadu... what a luck man...

Posted

LoL.1q last lo twist super

RGV ki ee story chepite oka movie testadu  CITI_c$y   CITI_c$y   CITI_c$y

Posted

ap/tg godavalu lekka undi ee case

PK-1.gif

andhra valla kutra laga naa  CITI_c$y   CITI_c$y   CITI_c$y

yes :D
Posted

LoL.1q last lo twist super

taanokati taliste paivadu inkoti talichadu 

Posted

//

తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రాంక్‌ భార్య ఒక నిజం బయట పెట్టింది. తన ఇద్దరు పిల్లలు ఫ్రాంక్‌ వల్ల పుట్టలేదని, వారికి తండ్రి వేరొకరు ఉన్నారంటూ ఆమె బాంబు పేల్చేసింది. 

//

CITI_c$y CITI_c$y

×
×
  • Create New...