Jump to content

Recommended Posts

Posted

అనంతపురం , సెప్టెంబర్ 21 : గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామం దగ్గర ఏర్పాటు చేయనున్న భెల్‌కంపెనీకి ఈ నెల 30ను భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి మనోహర్‌పారికర్ హాజరుకానున్నారు. రూ. 600 కోట్లతో భెల్‌ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు.

×
×
  • Create New...