Jump to content

Lol.. Siru Gadu Hurt Anta... Bjp Lo Ki Jump Antaa


Recommended Posts

Posted

మెగాస్టార్ చిరంజీవి తర్వలో కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఢిల్లీని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. చాలా కాలంగా, చిరంజీవిని బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నప్పటికీ, ఆ ఆఫర్‌ను నిరాకరిస్తూ వస్తోన్న చిరంజీవి తాజాగా రాహుల్ గాంధీ తీరుతో హర్ట్ అయ్యి బీజేపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నారని సమాచారం. ఇటీవల, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులపై తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. మరీ ముఖ్యంగా, ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరజ్జీవింప చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా, ఖాళీగా ఉంటున్న చిరంజీవి తీరును ఆయన తప్పుపట్టారట! ఇటీవల చిరంజీవి పిలిపించుకుని ఢిల్లీలో సమావేశమైన రాహుల్‌ గాంధీ చిరంజీవిని.. 150 వ చిత్రం చేయవద్దని సూచించారట. ఇకపై సినిమాల పై దృష్టి పెట్టకుండా  ఏపీలో కాంగ్రెస్‌ను పైకి లేపడానికి కంకణం కట్టుకోవాలని ఆయన చిరంజీవికి హితబోధ చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్ర పదవి ఇచ్చి చిరంజీవిని జాతీయస్థాయి నాయకుడిని చేసినందుకు కాంగ్రెస్‌ రుణం తీర్చుకోవాలని చిలక పలుకులు పలికారట!

 

ఈ సలహాలతో, కడుపుమండిన చిరంజీవి డైరక్ట్‌గా  రాహుల్‌తో ఏమీ అనకపోయినప్పటికీ.. సన్నిహితుల వద్ద.. తోటి కాంగ్రెస్ నాయకుల దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. విభజన సమయంతో ఎంత మొత్తుకున్నా, తమ అభిప్రాయాన్ని కనీసం పట్టించుకోకుండా ఏపీకి సరైన న్యాయం చేయకుండా ఇష్టమొచ్చినట్టు విభజించి.. ఏపీ ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్ అంటే అసహ్యం పుట్టేలా..  కాంగ్రెస్ అధిస్టానం వ్యవహరించిందని, చేసిన తప్పులన్నీ చేసి.. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కు  ప్రాణం పోయమంటూ తన మీద ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్‌ కాదని చిరంజీవి రాహుల్ తీరుపై మండిపడ్డారట. ఇక, తన కేదో అప్పన్నంగా కేంద్రమంత్రి పదవి ఇచ్చినట్టు మాట్లాడటం కూడా రాహుల్ తెలివతక్కువ తనానికి, రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని చిరంజీవి సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా, తనను 150 వ చిత్రం చేయవద్దని రాహుల్‌ చెప్పడం చిరంజీవికి ఏమాత్రం రుచించలేదని సమాచారం.

 

రాహుల్ గాంధీ తీరుతో చిరంజీవి అప్సెట్ అయిన విషయాన్ని తెలుసుకున్న.. బీజేపీ ఇదే సమయమనుకుని.. తమ పార్టీలో చేరాలని చిరంజీవిపై మరింత ఒత్తిడి చేయడం ప్రారంభించింది. రాహుల్ వ్యవహారశైలితో పాటు కాంగ్రెస్ ఇక ఆంధ్రప్రదేశ్‌ లో పుంజుకునే అవకాశాలు లేవని భావిస్తున్న చిరంజీవి బీజేపీలో చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని మెగా క్యాంప్ చెబుతోంది.

 

చిరంజీవి మంచి చేసుకునే ప్రయత్నంలోనే, రాంచరణ్‌కు సంబంధించిన ఎయిర్ లైన్స్ సంస్థకు  బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చిరంజీవిని బీజేపీ వైపు తిప్పుకుని.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను తమ వైపుకు తిప్పుకోవాలని  బీజేపీ అధిష్టానం ఆలోచనగా కనపడుతోంది. చిరంజీవిని తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా.. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ ను కూడా బీజేపీలోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ పవన్ తమ పార్టీలోకి రాకుండా ‘జనసేన’నే కొనసాగించాలని భావిస్తే.. ఆయన తమ మిత్ర పక్షంగా ఉన్నా సరిపోతుందని… అన్నాదమ్ములు ఇద్దరు.. తమ వైపే  ఉంటే ఏపీలో కాపులు, బీసీల ఓట్లు వచ్చే ఎన్నికల్లో  కచ్చితంగా తమకే పడతాయని బీజేపీ అథిష్టానం లెక్కలు వేస్తోంది.

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • chedugudu_chidambaram

    5

  • Force

    3

  • Arey_Neeku_baaga

    3

  • micxas

    2

Top Posters In This Topic

Posted

iddaru pichhi naa -aaa lu matladukunnattu undi news chusthe

Posted

centre lo ye party ruling aythe anduloki jump kodatada anniyaa

tammudu ganesh mee devudini ala antavu enti.. 

Posted

tammudu ganesh mee devudini ala antavu enti..


I am bandlanna fyaan...not mega fan
Posted

expected ee ga brahmilaugh.gif

 

kani Modi veedini den ge ante adhi varietybrahmilaugh.gif

Posted

expected ee ga brahmilaugh.gif

kani Modi veedini den ge ante adhi varietybrahmilaugh.gif

siru jump aa... Thread padatam aa :p
Posted

PK ki papam blow..siru ni BJP join chesukunte... 

 

 

Pativrata -- lo pampu dooorindi annattu untadi SIRU GADU Bjp  lo join ithe

×
×
  • Create New...