Jump to content

Recommended Posts

Posted

మడమ తిఫ్ఫం మాట తప్పం అంటే ఇంకా ఎదో అనుకున్నా

R bidda lu mee next vote evariki estaru?

  • Replies 46
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • saptagiri

    11

  • Force

    8

  • Rendu

    6

  • Prakashnagar

    5

Posted

yes, we stand for the same.. CM ayyaka ramoji out..

avakamundhe out ithe? iMx1nPn.gif

Posted

rofl jaggu.. LoL.1q

ee post chaduvu goosebumps vastay lol.1q

కడప బిడ్డ సమ్యుల్ రెడ్డి పౌరుషం ఎట్టిధనిన

ముందు రోజు:
రామోజీ దమ్ము వుంటే పేపర్ 2/- కి ఇవ్వాలి (అధికారం వున్నపుడు... తెరగా సొమ్ము వచినప్పుడు...)

మరుసటి రోజు:
న్యూస్ పేపర్ నష్టాల్లో వుంది ధర పెంచక తప్పటం లేదు... మా పిచి గొర్రెలు ఎలాగు కొంటారు కనుక 5/- చేస్తాం

ముందు రోజు:
కడప కి, ఢిల్లీ కి పోటి (ఎలక్షన్ కి వుందు)

మరుసటి రోజు:
చీకట్లో పెళ్ళాం, తల్లి ముసుగేసుకొని బెంగళూరు మీదగా ఢిల్లీ వెళ్లి బిడ్డ బెయిల్ కోసం సోనియా కాళ్ళు పట్టుకోటం

ముందు రోజు:
నా అయ్యని సోనియా నే చంపింది (ఎలక్షన్ అనగానే అయ్యా చావు గుర్తు కి )

మరుసటి రోజు:
ఆధారాలు లేవు (ఎలక్షన్ ఐపోయింది గా చావుతో పని ఏముంది)

ముందు రోజు:
గాలి నాకు దేవుడిచిన అన్న (వాటాలు సరిగ్గా వస్తున్నపుడు)

మరుసటి రోజు:
గాలి ఎవడు? వాడెవడో నాకేం తెలుసు? నన్నెందుకు అడుగుతారు? (గాలి ని సిబిఐ అరెస్ట్ చేసాక)

ముందు రోజు:
కాంగ్రెస్ ని, BJP ని విమర్శించటం లేదు అనే మాట అబధం... మా సాచికం లో కండ కాండాలు గా ఖండిస్తున్నాం

మరుసటి రోజు:
సాచికానికి నాకు ఏమి సంబంధం? అది ఒక పత్రిక దాని పని అది చేస్తది... ఆ రాతలతో నాకు సంబంధం లేదు

ముందు రోజు:
రామోజీ భూ బకాసురుడు... ఒక్కరోజన్న జైలు లో పెడతాం 
మరుసటి రోజు:
చికటిపడ్డక అద్దె కారులో రామోజీ గారి పాద సేవ చేస్తాం

ముందు రోజు:
BJP లాంటి మతతత్వ పార్టీ తో ఏప్పటికి కలవమ్... BJP , కాంగ్రెస్ కి సమాన దూరం

మరుసటి రోజు:
మాకు ఇదరు మిత్రులే... BJP కి మాకు సిదాంత సారుప్యత వుంది ...

ముందు రోజు:
సరస్వతి పవర్ కోసం తీసుకున్న భూములు గడువు గడిచినా తీసుకున్న రైతులకి ప్రబుత్వం తిరిగి ఇవ్వమన్నా ఇవ్వం... రైతులు అడిగితే చావ కొడతాం

మరుసటి రోజు:
రాజధాని కోసం తీసుకున్న భూములు 4 ఏళ్ళ తరువాత మేము వచ్చి కట్టిన రాజధానిని కూలగొట్టి రైతులకి తెరిగి ఎస్తం

మాది సీమ పౌరుషం... మడమ తిప్పం , మాట తప్పం

కాని అవసరానికి ఎవడి ముందైనా మోకరిల్లి నాకుతాం (అదే లే కాళ్ళు)...

మా పౌరుషం మీకు ఇంకా అర్ధం కాలా... మోకరిల్లటానికి మడ0 తిప్పనవసరం లేదు.. మీరు చూసారో లేదూ అప్పుడు కుడా మా మడాలు ముందుకే వుంటై .... ఇంకా మాట అంటారా... అప్పుడు మాట తో ఏమి పని... ఇంక మాట మార్చే మాటే ఉత్పన్నం కాదు ....

lol.1q

Posted

ee post chaduvu goosebumps vastay LoL.1q

lol.1q lol.1q maggi burralu

Posted

J@#D

×
×
  • Create New...