Jump to content

Mahesh.. Directors In Waitlist

Recommended Posts

Posted

మహేష్ కోసం కథ, స్క్రిప్టు రెడీ అంటున్నాడు పూరి జగన్నాథ్. అ..ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా మహేష్ తోనే వుంటుంది అని టాక్. మురగదాస్ లైన్ చెప్పాడు..మహేష్ ఓకె చేసాడు అని వార్త. శేఖర్ కమ్ముల తరచు మహేష్ ను కలుస్తున్నాడు..సినిమా ఇస్తామని హామీ ఇచ్చాడు మహేష్ అని హడావుడి.

లింగుస్వామి ఎన్నాళ్ల నుంచో మహేష్ కు కథ చెప్పాలని ప్రయత్నాలు. చాన్స్ ఇస్తే మహేష్ తో మాంచి మాస్ సినిమా చేయాలనుంది అని టాలీవుడ్ ఫ్రెండ్స్ తో కోలివుడ్ దర్శకుడు హరి అన్నాడని బోగట్టా. వివి వినాయక్ తో సినిమా వుంటుంది అని మహేష్ నే ప్రకటించాడు. ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేస్తాను అంటాడు రాజమౌళి.

ఇప్పటికే జాబితాలో నెంబర్ల సంఖ్య పదికి చేరిపోయింది. వీటిలో మూడు నాలుగు వదిలేసినా, వినాయక్, త్రివిక్రమ్, మురగదాస్, రాజమౌళి,పూరి సినిమాలు అయితే మెటీరియలైజ్ అయ్యే అవకాశం వుంది. ఇవి పూర్తి కావడానికే మూడేళ్లు పట్టడం గ్యారంటీ. అంటే ఇంకెవరైనా కొత్త కథతోనో, మంచి పాయింట్ తోనో మహేష్ దగ్గరకు వస్తే, ఎన్నాళ్లు వెయిట్ చేయాల్సి వుంటుందో?

Posted

saul uncle nuvvu mahesh babu ki PA va directors vacchinollu andarini waiting list lo pedutunnava1493154_o.gif

Posted

mahesh ----sekhar kammula cinema nenu nikkarlu esukone age nundi vintunna brahmi+GIF.gif

Posted

saul uncle nuvvu mahesh babu ki PA va directors vacchinollu andarini waiting list lo pedutunnava1493154_o.gif

Fan ni uncle.., :(
Posted

murugados tho teyadam best mundu

mari nenu!!! atwosxa.gif

Posted

mari nenu!!! atwosxa.gif

netho oka movie teyadam kante 3 movies tesukovachu1493154_o.gif

Posted

netho oka movie teyadam kante 3 movies tesukovachu1493154_o.gif

9m55JnT.gif

Posted

mahesh ----sekhar kammula cinema nenu nikkarlu esukone age nundi vintunna brahmi+GIF.gif

aa combo raakoodadane korukuntunna parama boring director aadu aadi movies lo chars anni telugu lo matladadaaniki thega ibbandi padathaai

Posted

aa combo raakoodadane korukuntunna parama boring director aadu aadi movies lo chars anni telugu lo matladadaaniki thega ibbandi padathaai

lol true man. 8VwYbDh.gif

×
×
  • Create New...