Mahesh_Fan Posted September 28, 2015 Report Posted September 28, 2015 స్టార్ హీరో కుటుంబంలో తీవ్రమైన కలతలా..?! September 29 , 2015 | UPDATED 01:52 IST అత్యంత అభిమాన గణాన్ని కలిగిన ఒక హీరో కుటుంబంలో కలతలు తీవ్రస్థాయికి చేరాయనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ప్రత్యేకించి ఫిల్మ్ ఇండస్ట్రీలోని సర్కిల్స్ మధ్య ఈ ప్రచారం జరుగుతుండటం విశేషం. ఈ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ హీరోకి బొత్తగా మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ ప్రస్ట్రేషన్ తో ఈ హీరో ఇంట్లో వాళ్ల మీద మండిపడటం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంట్లో ఖరీదైన వస్తువుల పగలగొట్టడం వరకూ ఈ హీరో ఆగ్రహావేశాలు చేరిపోయానని కూడా అంటున్నారు. కెరీర్ విషయంలో అసంతృప్తే ఈ పరిణామాలన్నింటికీ కారణం అని.. కొంతకాలంగా తనకు ఏదీ కలిసి రావడంలేదనే భావనతో ఈ హీరో సతమతమవుతున్నాడని, అదే అన్నింటికీ కారణమని అంటున్నారు. ఇండస్ట్రీలోని ఒక వర్గం ఈ ప్రచారాన్ని తీవ్రస్థాయిలో చేస్తోంది. ఆ హీరో పరిస్థితి ఏమీ బాగోలేదంటూ... ఈ వర్గం ఈ ప్రచారాన్ని చేస్తోంది. హిట్స్ లేకపోవడంతో నిర్వేదానికి గురై ఆ హీరో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో కూరుకుపోయాడని.. త్వరలోనే అతడు తన భార్యకు విడాకులు ఇచ్చినా ఆశ్చర్యపోవద్దని ఈ వర్గం వాదిస్తోంది. పిల్లలతో హ్యాపీగా ఉన్నఆ హీరోకి అంత ఖర్మ ఏమిటి? సినిమాలు ప్లాఫ్ అయినంత మాత్రానా కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? అని ఎదురు ప్రశ్నిస్తే.. అవన్నీ కాదు.. ఆ హీరో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది నిజం... ప్రత్యేకించి భార్య మీద విరుచుకుపడుతుండటం వాస్తవం అని ఈ వర్గం చెబుతోంది. ఆమె తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తనకు ఏదీ కలిసి రావడం లేదని ఆ హీరో భావిస్తున్నాడని వీరు చెబుతున్నారు. అయితే వాస్తవాలు ఏమున్నా.. ఆ హీరో పరిస్థితిని అవకాశం గా చేర్చుకుని అతడికి వ్యతిరేకం అయిన ఈ వర్గం ప్రచారాన్ని తీవ్రం చేస్తోంది. ఆ హీరో పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఒక విధంగా విషప్రచారానికే పాల్పడుతోంది. వ్యక్తిగత విషయాలను, భార్యను కూడా ఇన్ వాల్వ్ చేసి ప్రచారానికి తెరతీసింది. తన కంటే వెనుకగా వచ్చిన వాళ్లు కూడా భారీ హిట్లు కొడుతుండటం... తనకు మాత్రం ఆ స్థాయి హిట్స్ దక్కకపోవడంతో ఆ హీరో ఆత్మన్యూనతతో బాధపడుతున్నాడని ఈ వర్గం ప్రచారం చేస్తోంది. వాస్తవాలు ఏమిటనేదే అంతుబట్టడం లేదు. మరి సరైన హిట్ పడితే... ఈ ప్రచారాలు అన్నీ దూది పింజల్లా తేలిపోతాయని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
Naadi_BeZaWaDa Posted September 28, 2015 Report Posted September 28, 2015 స్టార్ హీరో కుటుంబంలో తీవ్రమైన కలతలా..?! September 29 , 2015 | UPDATED 01:52 IST అత్యంత అభిమాన గణాన్ని కలిగిన ఒక హీరో కుటుంబంలో కలతలు తీవ్రస్థాయికి చేరాయనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ప్రత్యేకించి ఫిల్మ్ ఇండస్ట్రీలోని సర్కిల్స్ మధ్య ఈ ప్రచారం జరుగుతుండటం విశేషం. ఈ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ హీరోకి బొత్తగా మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ ప్రస్ట్రేషన్ తో ఈ హీరో ఇంట్లో వాళ్ల మీద మండిపడటం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంట్లో ఖరీదైన వస్తువుల పగలగొట్టడం వరకూ ఈ హీరో ఆగ్రహావేశాలు చేరిపోయానని కూడా అంటున్నారు. కెరీర్ విషయంలో అసంతృప్తే ఈ పరిణామాలన్నింటికీ కారణం అని.. కొంతకాలంగా తనకు ఏదీ కలిసి రావడంలేదనే భావనతో ఈ హీరో సతమతమవుతున్నాడని, అదే అన్నింటికీ కారణమని అంటున్నారు. ఇండస్ట్రీలోని ఒక వర్గం ఈ ప్రచారాన్ని తీవ్రస్థాయిలో చేస్తోంది. ఆ హీరో పరిస్థితి ఏమీ బాగోలేదంటూ... ఈ వర్గం ఈ ప్రచారాన్ని చేస్తోంది. హిట్స్ లేకపోవడంతో నిర్వేదానికి గురై ఆ హీరో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో కూరుకుపోయాడని.. త్వరలోనే అతడు తన భార్యకు విడాకులు ఇచ్చినా ఆశ్చర్యపోవద్దని ఈ వర్గం వాదిస్తోంది. పిల్లలతో హ్యాపీగా ఉన్నఆ హీరోకి అంత ఖర్మ ఏమిటి? సినిమాలు ప్లాఫ్ అయినంత మాత్రానా కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? అని ఎదురు ప్రశ్నిస్తే.. అవన్నీ కాదు.. ఆ హీరో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది నిజం... ప్రత్యేకించి భార్య మీద విరుచుకుపడుతుండటం వాస్తవం అని ఈ వర్గం చెబుతోంది. ఆమె తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తనకు ఏదీ కలిసి రావడం లేదని ఆ హీరో భావిస్తున్నాడని వీరు చెబుతున్నారు. అయితే వాస్తవాలు ఏమున్నా.. ఆ హీరో పరిస్థితిని అవకాశం గా చేర్చుకుని అతడికి వ్యతిరేకం అయిన ఈ వర్గం ప్రచారాన్ని తీవ్రం చేస్తోంది. ఆ హీరో పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఒక విధంగా విషప్రచారానికే పాల్పడుతోంది. వ్యక్తిగత విషయాలను, భార్యను కూడా ఇన్ వాల్వ్ చేసి ప్రచారానికి తెరతీసింది. తన కంటే వెనుకగా వచ్చిన వాళ్లు కూడా భారీ హిట్లు కొడుతుండటం... తనకు మాత్రం ఆ స్థాయి హిట్స్ దక్కకపోవడంతో ఆ హీరో ఆత్మన్యూనతతో బాధపడుతున్నాడని ఈ వర్గం ప్రచారం చేస్తోంది. వాస్తవాలు ఏమిటనేదే అంతుబట్టడం లేదు. మరి సరైన హిట్ పడితే... ఈ ప్రచారాలు అన్నీ దూది పింజల్లా తేలిపోతాయని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. Chakke Mahesh Bob
TOM_BHAYYA Posted September 28, 2015 Report Posted September 28, 2015 Kalyan babu aithe kaadhu.. Kalyan babu divorce ivvadam Oka news asale kadhu .. So vere hero aithe
TOM_BHAYYA Posted September 28, 2015 Report Posted September 28, 2015 Chakke Mahesh Bob SM mundhu news a :o aithe Pakka lol Bob ye
Sreemanthudu Posted September 28, 2015 Report Posted September 28, 2015 Kalyan babu aithe kaadhu..Kalyan babu divorce ivvadam Oka news asale kadhu .. So vere hero aithe @3$% @3$%
Mahesh_Fan Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 Nagappa emo ఆమె తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తనకు ఏదీ కలిసి రావడం లేదని ఆ హీరో భావిస్తున్నాడని వీరు చెబుతున్నారు Amala ni long back pelli cheskunnaadu...so nagappa kadu
zoloto Posted September 28, 2015 Report Posted September 28, 2015 Kalyan babu aithe kaadhu..Kalyan babu divorce ivvadam Oka news asale kadhu .. So vere hero aithe ya, okka news kaadu. ippudu 3 news.
Mahesh_Fan Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 zoo? పిల్లలతో హ్యాపీగా ntr ki okadey koduku
TOM_BHAYYA Posted September 28, 2015 Report Posted September 28, 2015 Nagappa emolol nasty ankul Aadi ki separate ga divorce endhuku?? Aadi ki anni open ye ga
SUBBARAVU Posted September 28, 2015 Report Posted September 28, 2015 పిల్లలతో హ్యాపీగా ntr ki okadey koduku alage rastharu.. pillodu ani rayaru..
Mahesh_Fan Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 alage rastharu.. pillodu ani rayaru.. oh..aithe correct avvochu...endukante migatha anni match ayyaay...
Mahesh_Fan Posted September 28, 2015 Author Report Posted September 28, 2015 idi fake news ayyundocchu
Recommended Posts