Jump to content

Recommended Posts

Posted

మోదీ ఎన్ని విదేశీ పర్యటనలు చేపట్టినా, ఎంతమంది ప్రముఖులను కలుసుకుంటున్నా గుజరాత్ అల్లర్ల క్రీనీడ వెంటాడుతూనే ఉంది. ఆయన ఆదివారం ఫేస్‌బుక్ ఆఫీసులో ఆ సంస్థ సీఈఓ  జుకర్‌బర్గ్‌తో భేటీ  కావడం తెలిసిందే. భేటీ ముగియగానే ‘అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ’  కార్యకర్తలు.. ‘జుకర్, నీ చేతులు కడుక్కో’ అని ప్రచారం ప్రారంభించారు

paki supporters gallu ayyi untaru

Posted

ee gabbu gaallu indian prime minister paruvu US la tiyyatam deniko, cant they respect their own prime minister at least in front of other country ppl  :3D_Smiles:

×
×
  • Create New...