timmy Posted September 30, 2015 Report Posted September 30, 2015 https://www.youtube.com/watch?v=Xzgz98g8e8s
underperformer Posted September 30, 2015 Report Posted September 30, 2015 eee puppy gaaitho badhulu Samppooo gaditho teesthey better sainmaa
timmy Posted September 30, 2015 Author Report Posted September 30, 2015 చిరంజీవి 150 నేనే చేస్తా.. నాకే ఆ హక్కుంది.. పూరీ జగన్నాథ్ September 30, 2015 | Telugu Cinema News “మెగాస్టార్ చిరంజీవి గారి 150వ సినిమా చేయడానికి అందరికంటే నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనకి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన తెర మీద ఎలా ఉంటే బాగుంటుందో ఫ్యాన్స్‌కే ఎక్కువ తెలుసు. ఆయకు కూడా తెలియదు. ఈ కథ కుదరకపోతే ఇంకో కథ చేస్తా, అదీ కుదరకపోతే ఆయనకు నచ్చేంతవరకు చేస్తా.. 150 ననే చేస్తా.. లేదంటే 151 చేస్తా.. ఎప్పటికైనా చిరంజీవి గారితో సినిమా చేయాలన్నదే నా కోరిక…” అంటూ పూరీ జగన్నాథ్ తన మనసులోని మాటలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మెగాస్టార్ రీ ఎంట్రీ, 150వ చిత్రం చేసే అవకాశం అనుహ్యంగా పూరీ జగన్నాథ్‌ను వరించింది. ఆ మేరకు పూరీ కూడా కథ సిద్ధం చేసి వినిపించాడు. తొలి పార్ట్ బాగుందని చిరు కూడా చెప్పాడు. తరువాత ఉన్నట్టుంది ఆ సినిమా గురించి వార్త లేకుండా పోయింది. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు సెకండాఫ్ నచ్చలేదని చెప్పడంతో పూరీ చిరు 150 నుండి ఔట్ అయ్యాడని కన్ఫామ్ అయ్యింది. నిన్న పూరీ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి గారు తనకు కరెక్షన్స్ చెప్పుంటే చేసేవాడినని, అలా కాకుండా మీడియాతో చెప్పారంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి 150వ చిత్రం పూరీనే చేస్తాడు, అందుకు రామ్ చరణ్ కూడా రాయబారం జరుపుతున్నాడని వార్తలు షికార్లు చేశాయి. ఇదిగో ఇప్పుడు ఇలా పూరీ చిరంజీవిపై ఉన్న తన అభిమానాన్ని ఇలా చాటుకుంటూ తనూ ఇంకా లైన్లోనే ఉన్నానంటూ సంకేతాలిచ్చాడు. ఇది పూరీ రాసిన ఓపెన్ లెటర్ అనుకోవచ్చు. మరి చిరంజీవి అండ్ కో ఎలా స్పందిస్తారో..? మళ్లీ పూరీ ఆటోజానీతో చిరుని డైరెక్ట్ చేస్తాడా?? వేచి చూద్దాం..
underperformer Posted September 30, 2015 Report Posted September 30, 2015 http://www.andhrafriends.com/topic/634417-child-youth-anta-lol-ps02/#entry1307497280
surya_tej Posted September 30, 2015 Report Posted September 30, 2015 Ee siru gadu 150th mve 150th mve ani inni katal padtunnadu...adi kaani flop aythe tollywood lo kuda joker avtadu...already polotics lo puppy ayyadu cnma anna sakkaga cheyyakunda...bahubali lanti script expecting emo gootle gadu...
dappusubhani Posted September 30, 2015 Report Posted September 30, 2015 Ee siru gadu 150th mve 150th mve ani inni katal padtunnadu...adi kaani flop aythe tollywood lo kuda joker avtadu...already polotics lo puppy ayyadu cnma anna sakkaga cheyyakunda...bahubali lanti script expecting emo gootle gadu... theaters anni vaalla chethullo ne unnai kada ganii.. enduku flop avutundi inka.. Mega fans ela aina aadistharu.. cherry bob movies ae aadisthunnaru vaadi baabu movies aadinchara..
biscuitRAJA000 Posted September 30, 2015 Report Posted September 30, 2015 చిరంజీవి 150 నేనే చేస్తా.. నాకే ఆ హక్కుంది.. పూరీ జగన్నాథ్ September 30, 2015 | Telugu Cinema News “మెగాస్టార్ చిరంజీవి గారి 150వ సినిమా చేయడానికి అందరికంటే నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనకి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన తెర మీద ఎలా ఉంటే బాగుంటుందో ఫ్యాన్స్‌కే ఎక్కువ తెలుసు. ఆయకు కూడా తెలియదు. ఈ కథ కుదరకపోతే ఇంకో కథ చేస్తా, అదీ కుదరకపోతే ఆయనకు నచ్చేంతవరకు చేస్తా.. 150 ననే చేస్తా.. లేదంటే 151 చేస్తా.. ఎప్పటికైనా చిరంజీవి గారితో సినిమా చేయాలన్నదే నా కోరిక…” అంటూ పూరీ జగన్నాథ్ తన మనసులోని మాటలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మెగాస్టార్ రీ ఎంట్రీ, 150వ చిత్రం చేసే అవకాశం అనుహ్యంగా పూరీ జగన్నాథ్‌ను వరించింది. ఆ మేరకు పూరీ కూడా కథ సిద్ధం చేసి వినిపించాడు. తొలి పార్ట్ బాగుందని చిరు కూడా చెప్పాడు. తరువాత ఉన్నట్టుంది ఆ సినిమా గురించి వార్త లేకుండా పోయింది. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు సెకండాఫ్ నచ్చలేదని చెప్పడంతో పూరీ చిరు 150 నుండి ఔట్ అయ్యాడని కన్ఫామ్ అయ్యింది. నిన్న పూరీ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి గారు తనకు కరెక్షన్స్ చెప్పుంటే చేసేవాడినని, అలా కాకుండా మీడియాతో చెప్పారంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి 150వ చిత్రం పూరీనే చేస్తాడు, అందుకు రామ్ చరణ్ కూడా రాయబారం జరుపుతున్నాడని వార్తలు షికార్లు చేశాయి. ఇదిగో ఇప్పుడు ఇలా పూరీ చిరంజీవిపై ఉన్న తన అభిమానాన్ని ఇలా చాటుకుంటూ తనూ ఇంకా లైన్లోనే ఉన్నానంటూ సంకేతాలిచ్చాడు. ఇది పూరీ రాసిన ఓపెన్ లెటర్ అనుకోవచ్చు. మరి చిరంజీవి అండ్ కో ఎలా స్పందిస్తారో..? మళ్లీ పూరీ ఆటోజానీతో చిరుని డైరెక్ట్ చేస్తాడా?? వేచి చూద్దాం..
Recommended Posts