Jump to content

Kiraak Article On Megastar


Recommended Posts

Posted

http://www.teluguone.com/tmdb/news/Telugu-Cinema-1-tl-50612c1.html

 

వెన్నుదన్నుగా సినీ పరిశ్రమలో ఎవరూ లేకున్నా స్వయంకృషితో పైకి వచ్చిన డైనమిక్ హీరో 'చిరంజీవి'. సినీ పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా ఎదిగి మెగాస్టారయ్యారు. తన నట వారసులకు సినీ బాటలు నిర్మించారు. బలమైన మెగా ఫ్లాట్ ఫారాన్ని ఏర్పాటు చేశారు. అభిమానుల సాయంతో సామాజిక సేవాకార్యక్రమాన్ని చేపట్టి, వాటిలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమేమరోవైపు చూద్దాం.

 

  • Replies 64
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • sahasam

    18

  • Silver_mani

    8

  • crazyhorse

    6

  • Force

    4

Top Posters In This Topic

Posted

దేశమంతా ఛీ కొడుతున్న సోనియా గాంధీరాహుల్ గాంధీల తోకలా తయారయ్యాడు. 'సినిమాల్లో ఏముంది గాడిద గుడ్డు కొడితే రాజకీయ పదవుల ద్వారా కుంభస్థలమే కొట్టాలి' అనుకుంటూ రాజకీయంగా వెర్రి పరుగులు తీశాడు. ఆత్మను అమ్మేసుకున్నాడు. దాని ఫలితంగా కేంద్రమంత్రి పదవిని దక్కించుకున్నాడు. కౌరవులతో జతకట్టి, దృష్టచతుష్టయంలో ఒకనిగా మారి, స్వంత తముళ్లను (పాండవులను) కోల్పోయిన కర్ణుణ్ణి తలపింపజేశాడు చిరంజీవి. తన స్వంత తమ్ముడైన పవన్ కళ్యాణ్ కు దూరమయ్యాడు. 

 

chiru(154).jpg

Posted

ఈ లోగా దేశవ్యాప్త లోకసభ ఎన్నికలొచ్చాయి. న్యాయానికి నిలబడిన తమ్ముడు పవన్ కళ్యాణ్ నూదేశభక్తుడైన నరేంద్రమోడీనినిర్లజ్జగా విమర్శిస్తూ...కాంగ్రెస్ తరపున తెగ తిరిగాడు చిరంజీవి. చివరికి ఏది ఏమైతేనేం...ధర్మమే గెలిచింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా దేశం మొత్తం మీద దుష్టకాంగ్రెస్, అధఃపాతాళానికి పోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నూ మళ్ళీ బ్రతికిద్దామని సోనియా, రాహుల్ చెంచాలా లేచి నిలబడి, తన జట్టుగాళ్ళతో బస్సుయాత్ర చేశాడు చిరంజీవి. ప్రజలు ఛీ కొట్టారు. ఇంకా ఖిన్నుడైపోయాడు. తన కర్తవ్యం ఇక ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు. పెట్టిన పార్టీ పెటాకులయింది. నమ్ముకున్న మరో పార్టీ వల్ల నట్టేట మునిగాడుఇంకో పార్టీలో దూరిపోదామనుకుంటే నామోషీగా వుందిఅప్పుడు గుర్తొచ్చింది చిరంజీవికి..'తెలుగు సినీ కళామతల్లి!'

Posted

తెలుగు తల్లికి చేసిన ద్రోహం, తెలుగు సినీ కళామతల్లికి ఇంకా తెలియదు కదా! అనుకున్నాడు. ఫలితంగా తెలుగు సినీ వార్తల్లోకి దూసుకువచ్చింది...''చిరంజీవి 150వ సినిమా వార్త!'' "ఏ రంగంలోనైనా ఏ పెంటపని చేసి వచ్చినా, నా సినిమా రంగం నాకు ఎప్పుడూ వుంది. వెర్రి ప్రేక్షకులు నేనేం చేసినా, నోళ్ళు వెళ్ళబెట్టి మరీ చూస్తారు. నా 150వ సినిమాతో సినీరంగాన్ని మరోసారి ఊపేద్దా౦" అనుకున్నాడు చిరంజీవి.అప్పటి నుండీ సినీ జనాల్లోకి దూరిపోతూ ''మీరే కదా నా స్వంత మనుషులు...ఈ లొకేషన్లూ..ఈ లైట్లూ..ఇది కదా నా అసలు సామ్రాజ్యం అంటూ సెంటిమెంటు డైలాగులు కొడుతూ, రాని నవ్వును పదేపదే ఒలకబోస్తూ 'నటన'ప్రారంభించేశాడు.

 

chiru(155).jpg

Posted

criticizing sangathi pakkana pedithe, article maatram too good raasadu.. with good use of words... 

Posted

hehe true

criticizing sangathi pakkana pedithe, article maatram too good raasadu.. with good use of words... 

 

Posted

party petti odipoyina anniyya ki oodindi emi ledu kani....

party etthi para 10gi congress lo kalipesi pedda thappu chesadu...anni years kashtapadi sampadinchukunna manchi peru motham pogottukunnadu...

Posted

fans ki kinda watch poindi 

vullalo cops ni vp laga chusaru konnallu 

×
×
  • Create New...