Jump to content

Recommended Posts

Posted
1916361.jpg?451
 
వార్త:  తెలంగాణను ‘ఎ’ కేటగిరీ ఆర్థికశక్తిగా ఇండియన్‌ క్రెడిట్‌ ఏజెన్పీ (ఇక్రా) గుర్తించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని ఈ సంస్థ ‘ఎ మైనస్‌’ కేటగిరీలో చేర్చినట్లు సీఎంవో ఆదివారం తెలిపింది. ఈ గుర్తింపుతో జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం పొందే స్థోమత పెరుగుతుందని తెలిపింది. ఇక్రా నివేదిక ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది.

వాస్తవం: క్రెడిట్ రేటింగ్ పరంగా తెలంగాణా 10వ స్థానంలో, ఆంధ్ర ప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నాయి కానీ ఈ విషయం తెలంగాణా ప్రభుత్వం ఎక్కడా తెలియ చేయకుండా ప్రకటన విడుదల చేసింది. 

భారతదేశం లో క్రెడిట్ రేటింగ్ ఇచ్చే సంస్థల్లో ఇక్రా మరియు క్రిసిల్ ముఖ్యమైనవి, ఈ సంస్థలు కేవలం స్వతంత్రంగా వ్యాహరించే ప్రైవేటు సంస్థలు మాత్రమే. వీరు ప్రైవేటు, ప్రభుత్వ వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో విడుదల చేసే రుణ పత్రాలకు రేటింగ్ ఇస్తుంటారు. ఈ రేటింగులు ఆయా సంస్థల యొక్క ఆర్ధిక పరిస్థితి, రుణాల తిరిగి చెల్లింపు మొదలైన వాటిలో సంస్థకున్న పరపతిని తెలియచేస్తాయి. ఈ రేటింగులు పెట్టుబడుబడి దారులనుండి, ప్రజలనుండి, బ్యాంకుల నుండి ఇతర ఆర్ధిక సంస్థల నుండి డిపాజిట్లు స్వీకరించటానికి, రుణాలు పొందటానికి తప్ప మరెందుకు పనికిరావు. 

ఇక్రా రేటింగ్ ప్రకారం A- కు A కు పెద్ద తేడా ఏమి ఉండదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో భారీ, చిన్న తరహా పరిశ్రమలు, ఐటి రంగం తెలంగాణా ప్రాంతంలోనే ఏర్పాటు చేయటం వలన అక్కడ ప్రభుత్వానికి పన్నుల రూపంలో అత్యధిక ఆదాయం లభించేది అందువలన రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్రం ఆదాయ పరంగా మిగులు రాష్ట్రంగా నిలిచింది, అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెవిన్యూ లోటు రాష్ట్రంగా లెక్క తేలింది. ఇక్రా రేటింగ్ గొప్ప విషయంగా తెలంగాణా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది కానీ క్రెడిట్ రేటింగ్ పరంగా తెలంగాణా 10వ స్థానంలో, ఆంధ్ర ప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నాయి, ఈ పట్టికలో ఛత్తీస్ ఘర్ రాష్ట్రం మొదటి స్థానంలో, గుజరాత్ రెండవ స్థానంలో ఉన్నాయి.  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ లోటు పూడుతుండగా అదే సమయంలో తెలంగాణా రెవిన్యూ మిగులు తగ్గుతుండటం తెలంగాణా ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం. 

ఒకరకంగా చూసుకుంటే ఇక్రా రేటింగ్ ప్రకారం తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్టి చెందిన రాష్ట్రంగా తేలినందున కేంద్ర ప్రభుత్వ నిధులు ఆ రాష్ట్రం కంటే వెనుక బడిన ఆంధ్ర ప్రదేశ్ కు ఎక్కువగా దక్కాల్సి ఉంది. ఇక్రా క్రెడిట్ రేటింగ్ తెలంగాణా రాష్ట్రం పెట్టుబడుల అనుకూలమైనదిగా ఎక్కడా తెలియచేయలేదు. అది కేవలం తెలంగాణా ప్రభుత్వ అసత్య ప్రచారం మాత్రమె. ప్రపంచ బ్యాంకు వంటి స్వంత్ర సంస్థల నివేదిక ప్రకారం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే, ఈ విషయంలో తెలంగాణా ఎక్కడో అట్టడుగున ఉంది.  కెసిఆర్.. ఇకనైనా నీ సొల్లు కబుర్లు కట్టిపెట్టి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడటానికి ప్రయత్నించు. 

Deni valla telangana funds taggutayi and AP ki funds inka koncham perugutayi tappa Telangana developement/agriculture ki em use undadu idi teliyani kontha mandi govt edo vachindi ga ani cheppi 10% bayataki cheppi 90% main report ni dastunaru.

Posted

Andra patrika news memu namam

AJ news a :(
Idle brain jeevi ratings aa ivi
Posted

AJ news a :(
Idle brain jeevi ratings aa ivi

Andra news man dont trust them

Posted

AJ news a :(
Idle brain jeevi ratings aa ivi

kchr news adi

vade release chesadu eenadu lo veyinchadu.

news released from CM office.

Velaki brains unte ilanti ratings unayi maku memu rich state ani malli chepparu inka Bjp vallu ikadiki vache funds kuda stop chesi AP ki share inkonchem penchutaru 13th position lo undi ga appudu malli central maku anyayam chestundi ani hungama chestaru.

Brainless fools enduku ilanti news lu veyadam enduku edavadam

ohh matter adha 

Chaaaala info telsindhi brother... Anyaayanga Ee kchr telangana prajalani mosam chesthunnadu ga sontha dabba kosam
×
×
  • Create New...