siru Posted October 6, 2015 Report Posted October 6, 2015 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటినుంచి గుంటూరు జిల్లా నల్లపాడులో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టనున్న వైఎస్ జగన్ దీక్ష కోసం వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. రేపు ఉదయం హైద్రాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న వైఎస్ జగన్, అక్కడినుంచి నేరుగా ఇంద్రకీలాద్రి చేరుకుని, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందనున్నారు. :3D_Smiles_38: :3D_Smiles_38: ఆ తర్వాత దీక్షా స్థలికి వైఎస్ జగన్ పయనమవుతారు. వాస్తవానికి గత నెల 15వ తేదీన వైఎస్ జగన్ దీక్ష చేపట్టాల్సి వుంది. అయితే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని, సెప్టెంబర్ 26కి దీక్షను వాయిదా వేసుకున్నారు. అయితే ప్రభుత్వం వైఎస్ జగన్ దీక్షకు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో వైఎస్ జగన్ దీక్షను మరోమారు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈసారి ఎలాంటి ఆటంకాలూ లేకుండా వైఎస్ జగన్ దీక్ష ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందన్నది జగమెరిగిన సత్యం. బీజేపీ డిమాండ్‌తో ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన బిల్లును రాజ్యసభలో పాస్ చేసే క్రమంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీని సైతం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దురదృష్టవశాత్తూ ఆ హామీలు ఇప్పటిదాకా అమలు కాకపోవడంతో, ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రత్యేక హోదా కోసం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దీక్షకు సమాయత్తమయ్యారు. ఇక, వైఎస్ జగన్ దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మలుపులకు కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో దీక్షలు సహజాతి సహజం. దీక్షలకు ప్రభుత్వాలు స్పందిస్తాయా.? అంటే కొన్ని సందర్భాల్లో స్పందించాయి, చాలా సందర్భాల్లో లెక్క చేయలేదనే చెప్పాలి. కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టాకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అప్పట్లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేయడం అందరికీ తెల్సిందే. ఇప్పుడు వైఎస్ జగన్ దీక్షతో కేంద్రం కదిలి వస్తుందనీ, ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుందని వైఎస్సార్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. తమ అధినేత దీక్షతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిందేనని వైఎస్సార్సీపీ అంటోంటే, జగన్ దీక్ష వల్ల ఉపయోగమేమీ వుండబోదని అధికారంలో వున్న బీజేపీ, టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా వుంటే, తన దీక్షకు ముందే వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థి, ప్రజా సంఘాల్ని అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో యువభేరి సదస్సులు నిర్వహించి, ప్రత్యేక హోదా ఉద్యమం వైపుగా విద్యార్థి లోకానికి దిశా నిర్దేశం చేసిన విషయం విదితమే. కాంగ్రెస్, వామపక్షాలు సైతం ప్రత్యేక హోదా ఉద్యమంలో జగన్‌కి అండగా వుండేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క, వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం తాను చేస్తున్న దీక్షకు మీడియా పరంగా మద్దతు పలకాలని, వైఎస్ జగన్ తన మీడియా ప్రత్యర్థి, టీడీపీ రాజగురువు అయిన రామోజీరావుని సైతం కలిసిన విషయం విదితమే. మొత్తమ్మీద, వైఎస్ జగన్ తనను తాను చాలా మార్చుకుని, ప్రజల తరఫున పోరాటం చేసేందుకు నల్లపాడు వేదిక వైపు అడుగులేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే నల్లపాడులో వైఎస్ జగన్ దీక్ష చారిత్రాత్మక ఘట్టమవుతుందని వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సైతం భావిస్తోంది. తొలి అడుగు ఎప్పుడూ ఒంటరిగానే పడ్తుంది. రాజకీయాల్ని పక్కన పెట్టి, ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం జగన్ వెంట నడిస్తే.. కేంద్రం దిగిరాకుండా వుంటుందా.? :3D_Smiles_38: :3D_Smiles_38:
sam99 Posted October 6, 2015 Report Posted October 6, 2015 Aa 6 kotla mandi janam veedu venaka untey veedu cm ayyevaaduvkada
TOM_BHAYYA Posted October 6, 2015 Report Posted October 6, 2015 Aa 6 kotla mandi janam veedu venaka untey veedu cm ayyevaaduvkadavuncle inko koti TG nundi appu theeskunnaada jagz
sam99 Posted October 6, 2015 Report Posted October 6, 2015 vuncle inko koti TG nundi appu theeskunnaada jagz Yeah kontha mandi langas unnaruga ade jaffas under lafangi musugu lo vallani kooda count chesadanta Gopi mama langa ravi in cheptuntey vinna
TOM_BHAYYA Posted October 6, 2015 Report Posted October 6, 2015 Yeah kontha mandi langas unnaruga ade jaffas under lafangi musugu lo vallani kooda count chesadanta Gopi mama langa ravi in cheptuntey vinnaaithe aa lekkana AP la unna 5 crores Jaffas ye annamaaata including u :(
sam99 Posted October 6, 2015 Report Posted October 6, 2015 aithe aa lekkana AP la unna 5 crores Jaffas ye annamaaata including u :( Antega gas gaadi prakaram
Force Posted October 6, 2015 Report Posted October 6, 2015 Better jagga sachipo....nee thyagam vrudha podu
siru Posted October 6, 2015 Author Report Posted October 6, 2015 Better jagga sachipo....nee thyagam vrudha podu bakka Kcr anukunnava..gym body ikkada oka 2 months aina vundagaldu
TOM_BHAYYA Posted October 6, 2015 Report Posted October 6, 2015 Antega gas gaadi prakarammari nee prakaraaamo :(
sam99 Posted October 6, 2015 Report Posted October 6, 2015 mari nee prakaraaamo :( Nenu neutral neela
Recommended Posts