Jump to content

Recommended Posts

Posted

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు.... నీతి నిజాయితీలకు మారుపేరు, పచ్చి అహింసా వాది, మాట తప్పని... మడమ తిప్పని వ్యక్తి, మచ్చలేని చంద్రుడు, అహర్నిశం ఆంధ్ర ప్రజల, ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే వ్యక్తి, అవినీతికి ఆరు మైళ్ళ దూరంలో ఉండే మహానేత శ్రీ శ్రీ శ్రీ జగన్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యెక హోదా కల్పన డిమాండ్ చేస్తూ... ఈరోజు గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షతో ప్రభుత్వం కనుక దిగిరాకపోతే అయన తన దీక్షకు స్వస్తి చెప్పి ఆత్మ త్యాగం చేసుకుని అమరుడైతే.. ఆయన త్యాగం వృధా కాదని... కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని పక్కనపెట్టి తప్పక దిగి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇస్తుందని ఆంధ్ర ప్రజలు నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఎన్ని రకాల ఒత్తిడులు తెచ్చినా సాధించలేని పనిని కేవలం జగన్ ఒక్కడే తన మరణంతో సాధించి తీరుతాడని జగన్ పట్టుదల, కార్యదీక్ష, సమర్ధత తెలిసిన ఆంధ్ర ప్రజానీకం గట్టిగా నమ్ముతుంది. కడప పౌరుషం చూపిస్తావని.. కడదాకా పోరాడతావని నీ అభిమానులు ఆశిస్తున్నారు.  ఆంధ్ర రాష్ట్ర రాజధాని శంకుస్థాపన ముహూర్తం అక్టోబర్ 22 వ తేదికి ముందే జగన్ ఆత్మ త్యాగం చేసుకుంటే అదే రోజు మోడీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యెక హోదా ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రోజు పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం ఇప్పటికి ప్రజలు మరువలేదు. నీ త్యాగంతో ఐనా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తే ఆంధ్ర ప్రజలు నీకు తమ గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు. వచ్చే ఎన్నికల్లో నీ సోదరి షర్మిలను ముఖ్యమంత్రి పీఠం పై కుర్చోబెడతారు. నీ మరణం వైకాపా పార్టీకి జీవం పోస్తుందని వైకాపా శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. జగన్ నీ పోరాటం ఆపొద్దు.. కడవరకు మేం నీవెంటే, నిన్నంటే ఉంటాం...  ఇప్పుడు నీకున్నది ఒకటే ఆప్షన్.. విజయమో! వీర స్వర్గమో!! నీ దీక్షను తక్కువ చేసి చూస్తున్న వారికి, అవహేళన చేస్తున్నవారికి నీ మరణం కనువిప్పు కావాలి.  అమర్ హై జగన్... 

 

 

Flight miss cheesi road margam lo bayalu deerina jana neetha

Posted

vaadu povaale gaani.. mundu state ki unna dharidhram vadilipothundi. automatic spl status ki minchina package vachinatte @3$%

×
×
  • Create New...