Jump to content

Maa Dhaivam Balayya-Rare Collections


Recommended Posts

Posted

iyyaltiki idi chalu..repu nenu pawan kalyan fan avuta

  • Replies 79
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • errigaadu

    38

  • texas

    14

  • micxas

    6

  • SANANTONIO

    4

Top Posters In This Topic

Posted

Timing Verri  :4_12_13:

 

 

బాలకృష్ణగారు సెట్లో సీరియస్‌గా ఉంటే ఆయనకు షాట్‌ రెడీ అని చెప్పడానికి కూడా ఎవరూ దగ్గరికెళ్ళరు. అదే ఆయన సరదా మూడ్‌లో ఉంటే ఆయనలాగా ప్రాక్టికల్‌ జోక్స్‌ ఎవరూ వేయలేరు. ‘లయన్‌’ సినిమా షూటింగ్‌లో ఒకరోజు ఆయన నన్ను పిలిచి ‘సమీర్‌ ఒక సారి మీ ఆవిడ నెంబర్‌ చెప్పు ఫోన్‌ చెయ్యాలి... మా ఇంట్లో ఏదో వ్రతం ఉందంట మా ఆవిడ పిలవమంది’ అన్నారు. నా ముందే ఫోన్‌ చేసి ‘అమ్మా నేను బాలకృష్ణను మాట్లాడుతున్నాను. సమీర్‌ ఉన్నాడా..?’ happy0007.gifhappy0007.gif  అని అడి గారు. మా ఆవిడేమో ‘లేరండీ మీ షూటింగ్‌ అనే బయలుదేరారు రాలేదా..!’ అని అడిగింది. ‘లేదమ్మా రాలేదు.. ఫోన్‌ కూడా కలవట్లేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడమ్మా షూటింగ్‌ ఆగిపోయింది..’ అని పెట్టేశారు. ‘ఏంటి సార్‌ ఇలా ఇరికించారు..’ అంటుండగానే నా ఫోన్‌ మోగింది. చూస్తే మా ఆవిడ. వెంటనే బాలకృష్ణగారు తీసుకుని కట్‌ చేశారు. ‘ఎందుకండీ ఇవ్వాళ నన్ను టార్గెట్‌ చేశారు. ఇవి ఎక్కడెక్కడికో వెళతాయి’ అంటున్నా ఆయన వినలేదు. పైగా ఆ రోజు ఆదివారం. ఈయనేమో ‘సండే కదా ఏదో ఒకటి ఉండాలి మసాలా.. చూద్దాం ఏం జరుగుతుందో’ అంటూ అలా రెండు మూడు సార్లు కట్‌ చేశారు. ‘వేర్‌ ఆర్‌ యూ..? షూటింగ్‌ అని చెప్పి ఎక్కడికెళ్ళావ్‌..?’ అని మెసేజ్‌లు మొదలయ్యాయి. ఒక గంట తరువాత మళ్లీ ఫోన్‌ వచ్చింది. ఆయన దగ్గరికెళ్ళి ‘నేను ఫోన్‌ ఎత్తడం వేస్ట్‌ సార్‌. మసాలా మసాలా అని నాకు మసాలా వేశారు. మీరే చెప్పండి సరదాగా చేశానని’ అని అడిగితే చివరికి ఫోన్‌ ఎత్తి జరిగిందంతా చెప్పారు.

షూటింగ్‌ గ్యాప్‌లో ఇలాంటి సరదా సంఘటనలు చాలా జరుగుతుంటాయి. కొన్నిసార్లు భయపెట్టే సంఘటనలు కూడా జరుగుతుంటాయి. కొన్నాళ్ల తరువాత ఇవే మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

 

balayya%20j.gif

 

 

Posted

Ballaya babu zinadabad ani salute chese smiley vuntadhi, please post it 

balayya%20j.gif

Posted

wallst nee daggarunna balayya GIF lanni vey ikkada

Agu vestha koncham pani acindi

Posted

balakrishna+comedy+gifs+%252811%2529.gif

 

 

idi peaks asala

 

 

CITI_c$y  CITI_c$y  CITI_c$y  CITI_c$y

Posted

not verri..its erri

aithe MG

repu Pawan gadi fan andaram

raskora sambha

×
×
  • Create New...