Jump to content

Vijayalakshmi Speaks @ Ys Jagan Deeksha In Guntur - Tv9

Recommended Posts

Posted

next time ekada ninchopeti odistado?

papam ijayyamma...mahanetha unnapudu gadapa kuda daata le...ee edava selfish tho ippudu oorlu pettukoni tiruguthundi :(

father, mother and sis sentiment baga vadukuntadu jagan anna

vaani kosam Vella izzat pogottukuntunaru :(

alanti edava vunte evadu ina em chestadu :(

Posted

anni chustane vunadu :(

chusi matram em peekuthadu...koduku musti bathuku chusi edusthadu...Anthe :(
Posted

జననేత దీక్షాస్థలికి జనం పోటెత్తారు...కార్లలోనూ , బస్సూల్లోనూ , ట్రైన్లలోనూ ,విమానాల్లోనూ , పడవల్లోనూ జనం దీక్షా స్థలికి చహెరుకుంటున్నారు.

రష్ తట్టుకోవడం కోసం కేంద్రప్రభుత్వం 7 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు కుడా దీక్షా స్థలికి దారి కట్టాయి.ప్రత్యేక దారుల్లో ఎగిరేవి , ఈదేవి , పాకేవి తమ తమ సంఘాలతో పాటూ వచ్చి సంఘీభావం తెలిపాయి.

ఈ స్పందన చూసి చెలించిపోయిన జననేత మాట్లాడుతూ "ప్రత్యేక హోదా వస్తే గడ్డికుడా ఏపుగా మొలుస్తుందని ఎక్కడపడితే అక్కడ మేయచ్చని, కాకులు రెట్ట వేయక్కర్లేదని ,గేదెలు పేడ వేయక్కర్లేదనీ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వ హోదానే చూసుకుంటుందని చెప్పడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.

ఈలోగా ఒక ఎల్కేజీ పాప స్టేజీమీదకు వెళ్ళి దగ్గరికి వచ్చి "అంకుల్ ప్రత్యేక హోదా వస్తే నాకు చాక్లెట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా " అని అడగడంతో జననేత వెంటనే తలనిమిరి "ప్రత్యేక హోదాతో నీకు చాక్లెట్లు , నాకు బిస్కట్లూ కుడా వస్తాయమ్మా" అని చెప్పడంతో "థాంక్యూ అంకుల్ అని ఆ పాప అనడంతో ఆ ప్రదేశం ఒక్క సారి ఉద్వేగ భరితంగా మారింది.

ఈలోగా రెండవ క్లాసు విద్యార్ధి సంఘం నేత చింటూ రెడ్డి తోటివిద్యార్ధులతో వచ్చి సంఘీభావం తెలిపారు.చింటూ రెడ్డి మాట్లాడుతూ " జననేత కి అవినీతి పై ఉన్న తీవ్ర వ్యతిరేకత " చూసి రాష్ట్రంలోని 2వ తరగతి విద్యార్ధులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.ప్రత్యేక హోదా వస్తే హోం వర్క్ చేయనక్కర్లేదనీ , స్కూలుకు కుడా వెళ్ళనక్కర్లేదనీ అన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు....పిల్లలను బలవంతంగా స్కూలుకు పంపి , హోం వర్క్ చేయించి కష్ఠాలకు గురిచేతున్న చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈ సందర్భంగా /నడంతో ఆ ప్రదేశం చప్పట్లతో మారుమోగిపోయింది.

జననేత 4 రోజులనుండీ దీక్ష చేస్తుండడంతో మహిళలు తమ ఇంట్లోని కేరేజీలతో వచ్చి జననేతను "దీక్ష మాని ముద్ద తినవల్సిందిగా" బ్రతిమాలారు.ప్రత్యేక హోదా వస్తేనే "బయట తింటానని" చెప్పిన జననేతను చూసి మహిళల కళ్ళు చమర్చాయి.

-సాక్షి (సత్యమేవ జయతే)

bemmi.lol4.gif

×
×
  • Create New...